Optical Illusion: ఈ ఫోటోలో మూడు గుడ్లగూబలు ఉన్నాయి.. 10 సెకన్లలో కనుక్కుంటే తోపులే..ట్రై చేయండి!

Optical Illusion Owls Photo: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో దాగి ఉన్న గుడ్లగూబలు 10 సెకన్లలో కనిపెట్టవచ్చు, మరి మీరు కూడా అలా చేయగలరు ఏమో ట్రై చేయండి, 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 15, 2023, 03:10 PM IST
Optical Illusion: ఈ ఫోటోలో మూడు గుడ్లగూబలు ఉన్నాయి.. 10 సెకన్లలో కనుక్కుంటే తోపులే..ట్రై చేయండి!

Optical Illusion Owl Photo: మీరు సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ కు సంబంధించిన అనేక అనేక ఫోటోలను చూసే ఉంటారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు మీ వ్యక్తిత్వం గురించి కూడా తెలియజేస్తాయి. అయితే మీరు ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలలో దాగినట్టు ఉన్నట్టు ఉన్న విషయాలను కనుగొనవలసి ఉంటుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు జనాన్ని గందరగోళానికి గురి చేసినప్పటికీ ఆ ఫొటోలో ఏం దాగి ఉందో, ఇంతకు ముందు ఏం గమనించారో కూడా అర్థం కానట్టుగా ఈ ఫోటోలు ఉంటాయి.

కొన్ని వేలాది సార్లు ప్రయత్నించినా కూడా, చాలా మంది వ్యక్తులు ఏఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలలో దాగున్న విషయాలను సాల్వ్ చేయలేరు. ఇక తాజాగా సోషల్ మీడియాలో మరోసారి ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్ కనిపించింది, అందులో మూడు గుడ్లగూబలు దాగి ఉన్నాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో దాగి ఉన్న గుడ్లగూబలు 10 సెకన్లలో కనుగొనబడతాయి. మీరు షార్ప్ అయితే మీరు ఈ ఛాలెంజ్ పూర్తి చేయవచ్చు. ఈ ఫొటోలో 99% మంది వ్యక్తులు 10 సెకన్లలో మూడు గుడ్లగూబలను కనుగొనడంలో ఫెయిల్ అయ్యారు.

ఇందులో దాగి ఉన్న గుడ్లగూబలను కనుగొనడం ద్వారా మీ ప్రతిభను నిరూపించుకోవచ్చన్న మాట. ఈ ఫోటోలో చాలా మంది విద్యార్థులు కనిపిస్తున్నారు, వీరిలో మూడు గుడ్లగూబలు దాగి ఉన్నాయి, వాటిని మీరు కనుగొనవలసి ఉంటుంది. ఈ మూడు గుడ్లగూబలు మన కళ్ల ముందు కనిపిస్తున్నా కనిపించని విధంగా ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో రూపొందించారు. ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో చూసి చాలా మంది అయోమయంలో పడ్డారు. అసలు ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు అంటేనే కళ్లను మోసం చేసే ఫోటోలు. ఈ ఫోటోలలో దాగి ఉన్న విషయాలు మన కళ్ల ముందు కనిపిస్తాయి, కానీ మనం వాటిని చూడలేము.

ఈ ఫోటోలు గురించి అడిగే ప్రశ్నలకు చాలా మంది తప్పుడు సమాధానాలే ఇస్తారు. మీరు ఈ వైరల్ ఫోటోను కూడా ఆప్టికల్ ఇల్యూషన్ కు సరైన ఉదాహరణ అని పరిగణించవచ్చు.  ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలలో, వ్యక్తుల మనస్సు గందరగోళానికి గురయ్యే విధంగా ఉన్న విషయాలు దాచబడతాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలో, గుడ్లగూబలు ఉన్నాయి. అయితే వాటిని కనుగొనడంలో ప్రజల బుర్రకు పదును పెట్టే విధంగా దాచబడ్డాయి. మీరు ఈ ఫోటోలో గుడ్లగూబలను 10 సెకన్లలో కనుగొనగలిగితే, మీరు తెలివైన వారే. అయితే మీరు ఇంకా మూడు గుడ్లగూబలను కనుగొనలేకపోతే, మీరు గుడ్లగూబలను సులభంగా చూడగలిగే ఫొటో కూడా షేర్ చేస్తున్నాము చూడండి. 

Also Read: Allu Arjun Trolled: ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్.. చరణ్ లవ్లీ బ్రదరేనా? ఇదేం తేడా బన్నీ?

Also Read: Rangamarthanda Release: రంగమార్తాండ హక్కులు కొనేసిన మైత్రీ మూవీ మేకర్స్.. తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 
 

Trending News