Valentines Day 2023 Wishes: మీ ప్రియమైన వారి కోసం వాలెంటైన్స్ డే విషెస్.. డోంట్ మిస్!

Valentine's Day Special:  ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న క్రమంలో తెలుగులో ప్రేమను వ్యక్తం చేసేందుకు కొన్ని లైన్స్ మీ కోసం

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 14, 2023, 11:14 AM IST
Valentines Day 2023 Wishes:  మీ ప్రియమైన వారి కోసం వాలెంటైన్స్ డే విషెస్.. డోంట్ మిస్!

 Valentines Day 2023 wishes in Telugu: ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాలెంటైన్స్ డే గా  ప్రపంచమంతా జరుపుకునే ఈ వేడుకల్లో అనేక మంది తమ ప్రేమను తన ప్రియమైన వారికి వ్యక్తం చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సెయింట్ వాలెంటైన్ అనే ఒక క్రైస్తవ మతాధిపతి జ్ఞాపకార్థంగా చేస్తూ వచ్చిన ఈ వేడుకలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు ప్రతిరూపంగా మారిపోయాయి..

భారతదేశంలోని కొన్నిచోట్ల ఈ వేడుకలు జరిగితే వెంటపడి తరుముతూ రోడ్డుమీద కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తున్నా  చాలా చోట్ల ఈ వేడుకలను చాలా పవిత్రంగా జరుపుకుంటున్నారు. తమకు ఇష్టమైన వారికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ రోజుని ఒక పెద్ద వేడుకగా మార్చుకుంటున్నారు.  ఈ నేపథ్యంలోనే వాలెంటైన్స్ డే రోజు మీకు ప్రియమైన వారికి పంపడానికి అలాగే మీరు రాసినట్లు వారిని మెప్పించడానికి కొన్ని లవ్ విషెస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

నువ్వు లేకుండా నేను సంపూర్ణం కాను, నువ్వు ఉన్నప్పుడే నేను ఏదైనా సాధించగలను, నాకు అన్నీ అయినందుకు థాంక్స్ హ్యాపీ వాలెంటైన్స్ డే మై లవ్

డార్లింగ్ నువ్వు ప్రతిరోజు నా ఊపిరిని నీవైపే లాక్కుంటున్నావు హ్యాపీ వాలెంటైన్స్ డే.

నాకెంతో ఇష్టమైన పిజ్జా కంటే నువ్వు నాకు ఎక్కువ ఇష్టం. నా జీవితంలో ఉన్న మోస్ట్ స్పెషల్ పర్సన్ కి హ్యాపీ వాలెంటైన్స్ డే.

నేను జీవితంలో ప్రేమ గురించి ఎన్నో పుస్తకాలు చదివాను ఎన్నో సినిమాలు చూశాను కానీ వాటన్నింటినీ నువ్వు నా జీవితంలోకి వచ్చాకే అర్థం చేసుకున్నాను.

నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నా పార్ట్నర్, నా సౌల్ మేట్, ఐ లవ్ యు.

Also Read: Valentines week: వాలెంటైన్ డే కాదు..వాలెంటైన్ వీక్ ఇది, రేపటితో ఆఖరు

Also Read: Valentine History: వాలెంటైన్ డే చరిత్ర తెలియకే ఆందోళనలు, అసలు సంగతేంటంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News