/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Soaked Raisins Constipation: జీవన శైలిలో మార్పుల కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటున్నారు. అయితే ఇలా చేయండం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర వ్యాధులుగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయి. అయితే చాలా మందిలో అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, అలసట వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల చిట్కాలను పాటించడం చాలా మంచిది. ఈ చిట్కాలను పాటించడం పొట్టలో సమస్యలు సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా అపానవాయువు సమస్యలు సులభంగా తగ్గుతాయి.

వీటిని ఆహారం తీసుకునే క్రమంలో తీసుకోండి:
పొట్టలో సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి డ్రై ఫ్రూట్స్‌లో ప్రధాన పాత్ర పోషించే ఎండు ద్రాక్షను ఎక్కువగా ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్, ఫైబర్ వంటి అనేక పోషకాలు లభిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా నీటిలో నానబెట్టి తీసుకుంటే సులభంగా అన్ని అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.

ద్రాక్షపండ్లు మలబద్ధకాన్ని తొలగిస్తుంది:
మలబద్ధకం, ఆమ్లత్వం, అలసట వంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఆహారంలో భాగంగా ఎండు ద్రాక్షను వినియోగించాలి. ఇందులో ఉండే మూలకాలు ఎముకలు, దంతాలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా వీటిని క్రమంగా తీసుకుంటే రక్తపోటు సమస్యలు కూడా తగ్గుతాయి.  ఇందులో ఉండే పీచు మలబద్ధకం నుంచి సులభంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా క్రమం తప్పకుండా వీటిని నీటిలో నానబెట్టి తీసుకోవాలి.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు,  సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also read: Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌.. వీరు కూడా అప్లై చేసుకోవచ్చు..

Also read: Jobs in Indian Army: ఇండియన్ ఆర్మీ నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌.. వీరు కూడా అప్లై చేసుకోవచ్చు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Section: 
English Title: 
Soaked Raisins Constipation: If Soaked Raisins Are Eating On An Empty Stomach Constipation Acidity And Fatigue Problems Are Reduced Within 30 Minutes
News Source: 
Home Title: 

Soaked Raisins Constipation: పొట్ట సమస్యలేవైనా వీటితో 30 నిమిషాల్లో చెక్‌ పెట్టండి..

 

 Soaked Raisins Constipation: పొట్ట సమస్యలేవైనా వీటితో 30 నిమిషాల్లో చెక్‌ పెట్టండి..
Caption: 
source: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

నానబెట్టి ఎండు ద్రాక్షను ఖాళీ కడుపుతో
 

తీసుకుంటే మలబద్ధకం, ఆమ్లత్వం,

అలసట సమస్యలు  30 నిమిషాల్లో తగ్గుతాయి.

Mobile Title: 
Soaked Raisins Constipation: పొట్ట సమస్యలేవైనా వీటితో 30 నిమిషాల్లో చెక్‌ పెట్టండి!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, October 16, 2022 - 11:29
Request Count: 
44
Is Breaking News: 
No