Potato Benefits: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కన్పించే సమస్య స్థూలకాయం. స్థూలకాయాన్ని తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సరైన హోమ్ రెమిడీస్ పాటిస్తే సులభంగా తగ్గించుకోవచ్చు కూడా. ఆ చిట్కాలేంటో చూద్దాం..
మారుతున్న జీవనశైలి, వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లతో బరువు పెరగడం సహజమే. అయితే బరువు తగ్గించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కొంతమంది వర్కవుట్స్ చేస్తుంటారు. ఇంకొంతమంది డైటింగ్ చేస్తుంటారు. కానీ కొన్ని రకాల చిట్కాలతో వర్కవుట్స్ చేయాల్సిన అవసరం లేదు, జిమ్‌కు వెళ్లనక్కరలేదు, రన్నింగ్ చేయాల్సిన పని లేదు. కేవలం బంగాళదుంపతో మీ బరువు సులభంగా తగ్గించుకోవచ్చు..
బంగాళదుంపతో బరువు తగ్గడం ఎలా
మీకు ఆశ్చర్యంగా అన్పించినా నిజమే. సాధారణంగా బంగాళదుంప అధికంగా తింటే బరువు పెరుగుతారు. బంగాళదుంప ఉడికించి ఆలూ పరాఠా, ఆలూ టిక్కీ, మసాలా ఆలూ, లేదా బంగాళదుంప ఫ్రైలతో మీ బరువు పెరగడం ఖాయం. కానీ బరువు తగ్గేందుకు బంగాళదుంప వండే విధానమే వేరు. సరైన పద్ధతిలో బంగాళదుంపను వండితే.మీ బరువు కచ్చితంగా తగ్గుతుంది. అంటే బంగాళదుంప కూర వండుకుని తింటే బరువు తగ్గుతారు. బంగాళదుంపలో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, జింక్ వంటి పోషక పదార్ధాలుంటాయి. బంగాళదుంప తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. వీటివల్ల మీ శరీర బరువు తగ్గుతుంది.
Also read: Hair Fall: జుట్టు రాలడం, డాండ్రఫ్ వేధిస్తున్నాయా..ఇలా చేయండి చాలు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook