How To Reduce Cholesterol: ఈ చిన్న బెర్రీలతో రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌కు 45 రోజుల్లో చెక్‌..

How To Reduce Cholesterol In 45 Days: చెడు కొలెస్ట్రాల్‌ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారాల్లో పండ్లను ప్రతి రోజూ తినాల్సి ఉంటుంది. వీటిని తినడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2023, 04:32 PM IST
How To Reduce Cholesterol: ఈ చిన్న బెర్రీలతో రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌కు 45 రోజుల్లో చెక్‌..

How To Reduce Cholesterol In 45 Days: ప్రతి రోజూ పండ్లను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే పండ్లలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్‌ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలతో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల పండ్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఏయే పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి రోజూ యాపిల్ తీసుకోండి:
యాపిల్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ప్రతి రోజూ మంచి ఆహారాలతో పాటు యాపిల్‌ పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా సులభంగా బరువు కూడా తగ్గుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరూ యాపిల్‌ పండ్లను ప్రతి రోజూ ఉదయం తీసుకోవాల్సి ఉంటుంది.

బెర్రీలు:
బెర్రీల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా అధిక బరువు సమస్యలతో బాధపడేవారికి ప్రతి రోజూ ఆహారంలో బెర్రీలను తీసుకుంటే మంచి ఫలితాలు పొందడమేకాకుండా.. అధిక కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ వీటిని తినడం వల్ల గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి ప్రతి రోజూ బెర్రీలను తినాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Ashu Reddy : జనాలకు నా బ్యాక్ అంటేనే ఇష్టం!.. అషూ రెడ్డి ముదురు కామెంట్లు

Also Read: Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News