Fennel Seeds Benefits: సోంపు చెట్టు నుంచి తయారవుతుంది ఇందులో ఆరోమెటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి సంపుత రకాల రెసిపీస్ తయారు చేసుకుంటారు మన భారతీయ సంస్కృతిలో సోంపును ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు ప్రతిసారి భోజనం తిన్న తర్వాత సోంపు గింజల నవలటం వల్ల జీర్ణ ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు దీంతో కడుపు పెను పనితీరు కూడా మెరుగు పడుతుంది ఆ సోంపు గింజలను తీసుకోవడం వల్ల అనే ప్రయోజనాలు ఉన్నాయి మంచి ప్రయోజనాలు పొందుతారు లేకపోతే తీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
సోంపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపు సంబంధిత సమస్యల నుంచి తగ్గిస్తుంది గ్యాస్ అజీర్తి మలబద్ధకం సమస్యకు ఎఫెక్ట్ శుభ్రం చేస్తుంది కడుపులోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది మన ఇమ్యూనిటీ వ్యవస్థను కూడా మెరుగు చేస్తుంది. అంతేకాదు ఇది కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను కూడా దూరంగా ఉంచుతుంది ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
సోంపు ఆరోగ్యపరంగానే కాదు నోటి నుంచి దుర్వాసన వస్తే కూడా ఎఫెక్టివ్ రెమిడిగా పని చేస్తుంది. నోట్లో ఉన్న బాక్టరీ అని చంపేస్తుంది భోజనం చేసిన తర్వాత నోట్లో సోంపు వేసుకోవడం వల్ల మౌత్ ఫ్రెషనర్ గా పని చేస్తుంది.
ఇదీ చదవండి: భారీ వర్షాలు రెడ్ అలెర్ట్.. అన్నీ స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటన..
సోంపులో క్యాలరీలో మోతాదు తక్కువగా ఉంటుంది ఇది బరువు తగ్గడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది కాబట్టి ఎక్కువగా తినకుండా ఉంటారు క్యాలరీలు తక్కువగా తీసుకుంటారు ఒబేసిటీతో బాధపడేవారు ప్రతిరోజు ఒక టీ స్పూన్ సోంపు గింజలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
తగ్గిస్తుంది షాంపులో మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది మానసిక ఆరోగ్యానికి శాంతిని అందిస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా సెల్ డామేజ్ నివారిస్తుంది. సోంపును ఎన్ని రకాలుగా డైట్లో చేర్చుకోవచ్చు నేరుగా తినవచ్చు దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ఇదీ చదవండి: ఈ నూనె పెట్టండి జుట్టు నడుం వరకు మందంగా పెరుగుతుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.