Zinc Rich Foods For Hair Growth: ఆరోగ్యకరమైన జుట్టు పొందాలి అనుకుంటే జింక్‌తో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. జింక్ లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
⇉ గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజల్లో జింక్ అధికశాతం లభిస్తుంది. దీని తీసుకోవడం వల్ల జుట్టు పొడువుగా పెరుగుతుంది.
⇉ బచ్చలికూర: ఆకుకూరలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా బచ్చలికూర తీసుకోవడం వల్ల జుట్టుకు కావాలసిన పోషకాలు లభిస్తాయి.
⇉ గింజలతో కూడిన పదార్థాలు: ఈ గింజలతో కూడిన పదార్థాలు తీసుకోవడం వల్ల జింక్ ను పొందవచ్చు. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.
⇉ జీడిపప్పు: జీడిపప్పులో ఎక్కువ శాతం జింక్ ఉంటుంది. దీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది
Also read: Kanuma Muggulu 2024: కనుమ పండుగ రోజు తప్పకుండా వేయాల్సిన ముగ్గులు.. ఇలా సులభంగా వేయండి..
⇉ పెరుగు: పెరుగును తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది.
⇉ కోడిగుడ్డు: కోడిగుడ్డును తీసుకోవడం వల్ల జింక్ తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. జుట్టుకు కావల్సిన పోషకాలు లభిస్తాయి.
⇉ శనగలు: వీటిని తీసుకోవడం వల్ల జుట్టు ధృడంగా తయారవుతుంది.
ఈ విధమైన ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టుకు అవసరమైన జింక్ తో పాటు ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. దీంతో ఒత్తైన, ఆరోగ్యవంతమైన జుట్టు పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter