Simranjit Singh Mann on Kangana: మాజీ ఎంపీ శిరోమణి అకాళీదళ్ కీలక నేత సిమ్రాన్ జిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా ఒక ఎంపీని పట్టుకుని రేప్ లలో కంగానాకు చాలా అనుభవం ఉందని ఆయన మాట్లాడారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
September Public Holidays: సెలవుల కోసం ఎదురు చూసేవారికి గుడ్న్యూస్, సెప్టెంబర్ నెలలో ఏకంగా 9 రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులు అన్నీ మూతపడనున్నాయి. సెప్టెంబర్ నెలలో ఎప్పుడెప్పుడు ఏయే సెలవులున్నాయా ఓసారి పరిశీలిద్దాం.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. గురువారం రోజున సీఎం రేవంత్.. ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలొ నిలిచాయి.
Rahul gandhi martial arts: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు. తొందరలో.. భారత్ డోజో యాత్రను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Indian Train Late By 3.5 Years: అవును.. సాధారణంగా ఇండియన్ రైల్వే అంటేనే ఆలస్యం అవుతుంది. కానీ, జపనీస్ లో ఒక్కనిమిషం ఎప్పుడైనా రైలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటే జపనీస్ రైల్వే అక్కడి ప్రయాణీకులకు క్షమాపణ చెబుతుంది. విశాఖపట్టణం నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న ఓ రైలు ఏకంగా డెస్టినేషన్ చేరడానికి మూడున్నరేళ్ల సమయం తీసుకుంది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
How to become Air Hostess: ఫ్లైట్ జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా ఆహ్వానం పలికేది ఎయిర్ హోస్టెస్. ఈ అందమైన ముద్దుగుమ్మలు విమాన ప్రయాణం చేస్తున్న ప్రతిఒక్కరితో మర్యాదగా మెలుగుతూ కావాల్సిన సౌకర్యాలను అందిస్తారు.
8th pay commission Latest update: ఎనిమిదో వేతన సంఘం, పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అటువంటి ప్రతిపాదన తమ పరిశీలనలో ఇప్పుడు లేదు అంటూ మోడీ ప్రభుత్వం తెలిపింది.
Jawahar Navodaya Vidyalaya Application Form: విద్యార్ధులకు బిగ్ అలర్ట్. ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థ నవోదయ విద్యాలయలో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. జవహర్ నవోదయ విద్యాలయ అడ్మిషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఆవర్తనం విస్తరించి ఉంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
7th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ మరోసారి పెరగనుంది. డీఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ నెలలో ఉంటుందని తెలుస్తోంది. అంటే సెప్టెంబర్ నెల జీతంతో కొత్త డీఏ ఎరియర్లతో సహా అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Champai Soren Quits From JMM Party: జార్ఖండ్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం చంపై రాజీనామాతో అక్కడి ప్రభుత్వంలో అలజడి మొదలైంది.
Kolkata doctor murder case: వెస్ట్ బెంగాల్ లో.. బీజేపీ పిలుపునిచ్చిన బంద్ కాస్త రణరంగంగా మారింది. దీనిపై ప్రస్తుతం తీవ్రదుమారం చెలరేగుతుంది.ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త వివాదానికి దారి తీసిందని చెప్పుకొవచ్చు.
Trainee ias puja khedkar: పూణే కు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ఘటనలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనతో తాజాగా, ఆమె ఢిల్లీ హైకోర్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Trainee doctor rape and murder case: ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము తొలిసారి స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
Kolkata Doctor Rape and Murder Case: కోల్ కతా లో నిరసనలు తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు కాల్పుల ఘటనలను ఖండిస్తు బీజేపీ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దుండగులు బీజేపీ నేతలు కాల్పులకు తెగబడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
GATE 2025: గేట్ రెండు షిప్టుల్లో పరీక్షను నిర్వహిస్తోంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30, రెండో షిప్టు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో 30 అబ్జేక్టీవ్ టైప్ పేపర్ ఇంగ్లీషులో ఉంటుంది. రెండిటిలో ఏదైనా ఒక కాంబినేషన్ ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది.
Mamata Banerjee: కోల్ కతా ఘటనపై ఇప్పటికి దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు వెస్ట్ బెంగాల్ లో 12 గంటల పాటు బంద్ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మమతా ఎక్స్ వేదికగా చేసిన పోస్టు ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Central Silk Board 2024 Recruitment: సెంట్రల్ సిల్క్ బోర్డు (CSB) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్టుగా తమ సత్తాను చాటాలనుకునేవారికి మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఈ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.