ప్రత్యక్షప్రసారం: దేశంలో కరోనా వైరస్‌పై తాజా పరిస్థితిని వివరిస్తున్న కేంద్రం

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ ను కట్టడి చేయడం కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏంటి ? కరోనా వైరస్ సోకిన రోగులకు ఎలా వైద్య సహాయం అందిస్తున్నారు, ఏంటనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నేడు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. 

Last Updated : Apr 9, 2020, 10:47 PM IST
ప్రత్యక్షప్రసారం: దేశంలో కరోనా వైరస్‌పై తాజా పరిస్థితిని వివరిస్తున్న కేంద్రం

న్యూ ఢిల్లీ : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ ను కట్టడి చేయడం కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏంటి ? కరోనా వైరస్ సోకిన రోగులకు ఎలా వైద్య సహాయం అందిస్తున్నారు, ఏంటనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నేడు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశంలో 5734 మంది కరోనా బారిన పడ్డారని... వారిలో 473 మందికి వ్యాధి పూర్తిగా నయం కావడంతో ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.

 

Trending News