Vande Bharat Express: 2023లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు

రైలు ప్రయాణాన్ని (Train Journey ) వేగవంతం, మరింత సౌకర్యవంతం చేయడడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ( Railway Ministry ) చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం వందే భారత్ ఎక్స్ ప్రెస్. ప్రాజెక్టు 2023 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది.

Last Updated : Jul 27, 2020, 06:02 PM IST
Vande Bharat Express: 2023లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్లు

రైలు ప్రయాణాన్ని (Train Journey ) వేగవంతం, మరింత సౌకర్యవంతం చేయడడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ( Railway Ministry ) చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం వందే భారత్ ఎక్స్ ప్రెస్ ( Vande Bharat Express ) . ప్రాజెక్టు 2023 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానుంది. అత్యాధునిక హంగులతో తయారుఅయ్యే ఈ రైళ్లు ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి రానున్నాయి అని సమాచారం. ( Before Coronavirus: ట్రైన్ జర్నీ మిస్ అవుతున్నారా ? ఈ వీడియో మీకోసమే! ) 

మొత్తం 45 వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ల ( Vande Bharat Train ) కోసం మొత్తం 720 బోగీలను సిద్ధం చేయాలి అని భారతీయ రైల్వే ( Indian Railway ) 2015 నిర్ణయించింది. అందులో భాగంగా మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలుకు వచ్చిన స్పందనను చూసి రైళ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. మొత్తంగా 2020-21 నాటికి 240 బోగీలతో 15 రైళ్లను సిద్ధం చేయాలి అని నిర్ణయించారు. ప్రస్తుతం కరోనావైరస్ (Coronavirus ) వల్ల మారిన పరిస్థితిని బట్టి లక్ష్యాలను మార్చినట్లు సమాచారం.

RGV Says: 2024లో లక్ష శాతం నువ్వే సీఎం..జై పవర్ స్టార్

Trending News