త్రిపుర ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠత

Last Updated : Mar 3, 2018, 04:29 PM IST
త్రిపుర ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠత

త్రిపుర ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. గత 25 ఏళ్ల నుంచి వామపక్షాలే అక్కడ అధికారంలో ఉన్నాయి. అయితే ఈ సారి చరిత్రను తిరగరాస్తామని కమలనాథులు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మొత్తం 60 స్థానాలకు గాను 35 స్థానాల్లో ఫలితాలు వెలువడగా బీజేపీ 18 స్థానాలు..వామపక్షాలు 16 స్థానాల్లో విజయం సాధించాయి.. తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీ-వామపక్షాల మధ్య ఉత్కంఠ పోరు నడుస్తోంది.

 

Trending News