బంగారం ధరలకు రెక్కలు.. వెండి ధర జిగేల్

బంగారం ధరలు (Gold Rates Today) ఓ మోస్తరుగా పెరిగాయి. దాదాపు 15 రోజుల గరిష్టానికి బంగారం ధరలు చేరుకున్నాయి.

Last Updated : Apr 9, 2020, 07:52 AM IST
బంగారం ధరలకు రెక్కలు.. వెండి ధర జిగేల్

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rates Today) ఓ మోస్తరుగా పెరిగాయి. దాదాపు 15 రోజుల గరిష్టానికి బంగారం ధరలు చేరుకున్నాయి. అంతర్జాతీయ ధరలలో మార్పులు, ద్రవ్యోల్బణం,  సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, జ్యువెలర్ల విక్రయాలు బంగారం ధరలపై (Gold Rates Today in Hyderabad) ప్రభావం చూపించాయి. బంగారం ధరలు అతి స్వల్పంగా పెరగగా వెండి ధరలు భారీగా పెరిగాయి.  విషాదం.. నిండు గర్భిణిని బలిగొన్న కరోనా మహమ్మారి

Gold Rates In Hyderabad
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరిగింది. నేటి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.44,160 అయింది. అయినా 10 రోజుల గరిష్ట ధర నమోదు చేయడం గమనార్హం. 22 క్యారెట్ల బంగారం సైతం అంత మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.40,160కి జంప్ అయింది. 15 రోజుల గరిష్ట ధరకు బంగారం చేరుకోవడం గమనార్హం. కరోనావైరస్‌ను ఓడించిన 93 ఏళ్ల వృద్ధ దంపతులు

Today 24 Carat Gold Rate in Delhi
దేశ రాజధాని న్యూఢిల్లీలోనూ బంగారం ధర రూ.360 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వెల రూ.44,620 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.309 పెరగింది. దీంతో నేటి మార్కెట్‌లో 22 క్యారెట్ల ధర పది గ్రాములకు రూ.42,269కి జంప్ అయింది.  సన్నీ లియోన్ లేటెస్ట్ బికినీ ఫొటోలు

కాగా, బంగారం ధరలు స్వల్పంగా పెరగగా వెండి ధర భారీగా పెరిగింది. వెండి రూ.920 మేర పెరగడంతో 1కేజీ ధర రూ.41,280 అయింది. దాదాపు 15 రోజుల గరిష్ట ధరలను నమోదు చేసింది. దేశ వ్యాప్తంగా ఒక కేజీ వెండి ధర రూ.41,280 వద్ద ట్రేడ్ అవుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photos

Trending News