మార్కెట్‌లో జోష్.. పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. నేటి మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధరలు పెరిగాయి.

Last Updated : May 16, 2020, 09:44 AM IST
మార్కెట్‌లో జోష్.. పెరిగిన బంగారం ధరలు

Gold Price Today | బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. నేటి మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధరలు పెరిగాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు రూ.350 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,750కి పెరిగింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,720కు చేరుకుంది. Photos: అందాలతో అదరగొడుతున్న RX 100 భామ

ఢిల్లీ మార్కెట్‌లో సైతం నేడు బంగారం ధరలు పెరిగాయి. నిన్న రూ.200 మేర తగ్గిన బంగారం ధర నేడు రూ.250 మేర పుంజుకుంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,200కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,200కు ఎగసింది. ‘జబర్దస్త్’ కమెడియన్ మహేష్ వివాహం.. పెళ్లి ఫొటోలు వైరల్

ఈ నెలలో వెండి ధరలు భారీగా ర్యాలీ అవుతుండగా నేటి మార్కెట్‌లో ధర మరోసారి పెరిగింది. నేడు వెండి ధర రూ.200 మేర స్వల్పంగా తగ్గడంతో కేజీ వెండి ధర రూ.43,150కి ఎగసింది. దేశ వ్యాప్తంగా కేజీ వెండి ఇదే ధర వద్ద ట్రేడ్ అవుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు

Trending News