Parliament budget session 2020 schedule : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్.. రెండు విడతల్లో సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. రెండు విడతల్లో జరగనున్న ఈ సమావేశాల మధ్య మూడు వారాల విరామం కూడా వస్తోంది. జనవరి 31న సమావేశాలు ప్రారంభం ప్రారంభం కానుండగా.. అదే రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.  

Last Updated : Jan 16, 2020, 08:44 PM IST
Parliament budget session 2020 schedule : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్.. రెండు విడతల్లో సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్.. రెండు విడతల్లో సమావేశాలు 
జనవరి 31న సమావేశాలు ప్రారంభం.. 
అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 
ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ సమావేశాలు
రెండు విడతల్లో పార్లమెంట్ సమావేశాలు
తొలి విడతలో జనవరి 31న నుంచి ఫిబ్రవరి 11 వరకు
రెండవ విడత సమావేశాలు మార్చి 2న నుంచి ఏప్రిల్ 3 వరకు
సమావేశాల మధ్యలో 3 వారాల విరామం
ఫిబ్రవరి 12 నుంచి మార్చి 1వ తేదీ వరకు విరామం

Trending News