అదానీ వ్యవహారం పార్లమెంట్‌కు కుదిపేస్తుంది. మంగళవారం సభ ప్రారంభమైన 20 సెకెండ్స్కే లోక్‌సభ వాయిదా పడింది. ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డిపై ప్రతిపక్షాల సభ్యులు పేపర్లు విసిరేశారు. వివరాలు ఇలా..
రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం (Revanth Reddy`s arrest) పార్లమెంట్‌కు చేరింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపుతున్న కాంగ్రెస్ నేతలను తెలంగాణ సర్కార్ (Telangana govt) తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని.. అందులో భాగంగానే రాజకీయంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై పైచేయి సాధించడానికే ఆయన్ను అక్రమ అరెస్ట్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభ స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే. రెండు విడతల్లో జరగనున్న ఈ సమావేశాల మధ్య మూడు వారాల విరామం కూడా వస్తోంది. జనవరి 31న సమావేశాలు ప్రారంభం ప్రారంభం కానుండగా.. అదే రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 11 వరకు, రెండోదశ మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్నాయి. ఈమేరకు పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయుష్ గోయల్ కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్‌కు చేరుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.