Govt Jobs: NMDC లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్

Government Jobs: నేషన్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( NMDC)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ సంస్థలో  ఉద్యోగం వెతుకుతున్న వారికి ఇది సువర్ణావకాశం.

Last Updated : Jun 27, 2020, 11:27 PM IST
Govt Jobs: NMDC లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్

Government Jobs: నేషన్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( NMDC)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ సంస్థలో  ఉద్యోగం వెతుకుతున్న వారికి ఇది సువర్ణావకాశం. ఎన్‌ఎమ్‌డిసి ( National Mineral Development Corporation Limited ) లో పని చేయడానికి కాంట్రాక్ట్ బేసిస్‌పై ఇంజినీరింగ్ , నిర్మాణ నిర్వహణ (  Engineering, Procurement & Construction Management ) లో ఎగ్జిక్యూటీవ్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 7, 2020 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  

ఎన్ఎండిసి నోటిఫికేషన్ వివరాలు
సంస్థ పేరు            :  ఎన్ఎమ్ డిసి  లిమిటెడ్ ( NMDC )
పోస్ట్  పేరు            :  ఎగ్జిక్యూటివ్ 
పోస్ట్ ల సంఖ్య      :  22 
జాబ్ లోకేషన్       :   దేశ వ్యాప్తంగా ఎక్కడైనా కావొచ్చు
దరఖాస్తు చివరి తేదీ : 7 జులై 2020 

మరిన్ని వివరాల కోసం ఎన్ఎండిసి అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.

వెబ్ సైట్ వివరాలు            : https://www.nmdc.co.in/
 

Trending News