Video: అయోధ్య నదిలో స్నానం చేస్తూ.. భార్యకు ముద్దు పెట్టిన భర్త.. ఇదేం పనంటూ దాడి చేసిన మూక

Man Attacked for Kissing Wife: అయోధ్య సరయూ నదిలో స్నానం చేస్తుండగా ఓ భర్త తన భార్యకు ముద్దు పెట్టాడు. ఇది చూసి అక్కడే ఉన్న కొందరు సదరు భర్తను చితకబాదారు.

Last Updated : Jun 23, 2022, 08:30 AM IST
  • అయోధ్యలో స్నానం చేస్తూ భార్యకు ముద్దు పెట్టిన భర్త
  • ఇదేం పనంటూ భర్తపై దాడికి దిగిన మూక
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Video: అయోధ్య నదిలో స్నానం చేస్తూ.. భార్యకు ముద్దు పెట్టిన భర్త.. ఇదేం పనంటూ దాడి చేసిన మూక

Trending News