Big Explosion: బెంగళూరులో భారీ పేలుడు.. తీవ్ర గందర గోళంగా మారిన కేఫ్..

Karnataka: కేఫ్ లో వచ్చిన వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఒక్కసారిగా పేలుడుతో అందరు చెల్లా చెదురుగా పడిపోయారు. ఈ ప్రాంతమంతా రక్తపు మరకలతో భయానకంగా మారిపోయింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 1, 2024, 02:48 PM IST
  • రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు..
  • రక్తంతో తడిసిపోయి భయానకంగా మారిన ప్రాంతం..
Big Explosion: బెంగళూరులో  భారీ పేలుడు.. తీవ్ర గందర గోళంగా మారిన కేఫ్..

Blasting At Bengaluru Rameshwaram Cafe: కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులోని ఫెమస్ హోటల్  అయిన రామేశ్వరం కేఫ్ లో భారీ పేలుడు సంభవించింది. అప్పటికే కేఫ్ అంతా కస్టమర్లతో బిజీగా ఉంది. పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో ఉన్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట సంభవించిది.

 

 

కొందరు కిందపడిపోయినట్లు సమాచారం. పదులు సంఖ్యలో కేఫ్ కు వచ్చిన వారు గాయపడినట్లు తెలుస్తొంది. పేలుడు సంభవించడానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను ప్రారంభించారు. 

Read More: Rashmika Mandanna: విదేశాల్లో రష్మిక క్రేజ్.. సర్ ప్రైజింగ్ వెల్కమ్ చెప్పిన జపాన్ ఫ్యాన్స్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News