అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధర, షాకిచ్చిన వెండి

నేడు బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధర సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది. కానీ ధర మాత్రం భారీగా పెరిగింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 11, 2020, 07:33 AM IST
అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధర, షాకిచ్చిన వెండి

బులియన్ మార్కెట్‌లో ఈవారం బంగారం ధరలు పరుగులు తీస్తున్నాయి. అయితే నేడు బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధర సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది. కానీ ధర మాత్రం భారీగా పెరిగింది. నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,520కి ఎగబాకింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,480కి చేరింది.  బాలీవుడ్ నటి టాప్ 10 Bikini Photos

ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా మూడోరోజు బంగారం ధరలు పెరిగాయి.  బంగార ధర నేటి మార్కెట్‌లో రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,410కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,210 అయింది.  బాలకృష్ణ బర్త్‌డే.. చిరంజీవి మెగా విషెస్

బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధర మాత్రం భారీగానే పెరిగింది. నేడు వెండి ధర రూ.800 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.47,820కి చేరింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Trending News