Congress Protest: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు..బెంగళూరులో కారుకు నిప్పు..!

Congress Protest: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నాలుగు గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. ఈక్రమంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Written by - Alla Swamy | Last Updated : Jul 21, 2022, 04:18 PM IST
  • నేషనల్ హెరాల్డ్ కేసు
  • సోనియాను ప్రశ్నిస్తున్న ఈడీ
  • కాంగ్రెస్‌ ఆందోళనలు
Congress Protest: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు..బెంగళూరులో కారుకు నిప్పు..!

Congress Protest: నేషనల్ హెరాల్డ్ సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ ముందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరయ్యారు. ఈకేసులో పలు ప్రశ్నలకు ఈడీ అధికారులు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ..ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈక్రమంలో బెంగళూరులో ఆ పార్టీ నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. 

కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బెంగళూరులో కారుకు నిప్పు పెట్టారు. కాంగ్రెస్‌కు చెందిన ఓ కార్యకర్త తన కారును తగలబెట్టినట్లు తెలుస్తోంది. నెహ్రూ జంక్షన్‌లోని శేషాద్రి పురం వద్ద ఘటన జరిగింది.

Also read:Somu Veerraju: పోలవరాన్ని వివాదస్పదం చేసేందుకు కుట్ర జరుగుతోందా..? సోమువీర్రాజు ఏమన్నారంటే..!

Also read:Presidential Election Result-LIVE Updates: కొనసాగుతున్న భారత రాష్ట్రతి ఎన్నికల కౌంటింగ్..ఆధిక్యంలో ద్రౌపది ముర్ము..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News