Soaked Walnuts: నానబెట్టి వాల్‌ నట్స్‌ను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలకు చెక్‌ !

Benefits Of Soaked Walnuts: డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో భాగంగా డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా వాల్‌ నట్స్‌ను నానబెట్టిన తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. అయితే నానబెట్టిన వాల్ నట్స్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2024, 10:41 PM IST
Soaked Walnuts: నానబెట్టి వాల్‌ నట్స్‌ను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలకు చెక్‌ !

Benefits Of Soaked Walnuts: డ్రై ఫ్రూట్స్ లో వాల్ న‌ట్స్ ఒకటి.  ఇది చూడ‌డానికి మెద‌డు ఆకారంలో ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అంతేకాకుండా ఇది మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. అయితే నాన బెట్టిన వాల్‌ నట్స్‌ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యనికి జరిగే మేలు ఏంటో తెలుసుకుందాం.

వాల్ న‌ట్స్ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా లభిస్తాయి. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తగ్గుతాయి.

వాల్ న‌ట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

ఒత్తిడి త‌గ్గించడంలో వాల్‌ నట్స్‌ ఎంతో మేలు చేస్తాయి.

బరువును అదుపులో ఉంచ‌డంలో  వాల్ న‌ట్స్ స‌హాయ‌ప‌డ‌తాయి. 

Also read: Turmeric Milk Benefits: శీతాకాలంలో పసుపును పాలలో కలుపుకొని తాగితే శరీరానికి బోలెడు లాభాలు..

వాల్ న‌ట్స్‌లో ప్రోటీన్, ఫైబ‌ర్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల క‌డుపు నిండిన     అనుభావ‌న క‌లుగుతుంది. 

 షుగర్‌ లెవల్స్‌ కొంట్రోల్‌ చేయడంలో వాల్‌ నట్స్‌ ఎంతో మేలు చేస్తాయి.

జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో వాల్‌ నట్స్‌ ఎంతో  స‌హాయ‌ప‌డుతాయి.

➮ ఈ విధంగా వాల్ న‌ట్స్ మ‌న ఆరోగ్యానికి  మేలు చేస్తాయ‌ని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also read: Skin Care Tips: ఈ ఐదు అలవాట్లుంటే చాలు సదా యౌవనంగా, అందంగా ఉంటారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News