Effective Weight Loss Tips for Beginners: బరువు తగ్గడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా వివిధ రకాల వ్యాయామాలు కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా డైట్ ప్లాన్ పాటించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారు ఈ డైట్‌ను పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఎలాంటి డైట్‌ను పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
బెల్లీ ఫ్యాట్ తగ్గించే చిట్కాలు:
తీపి కలిగిన ఆహారాలు తినడం మానుకోండి:
ప్రస్తుతం చాలా మంది తీపి కలిగిన ఆహారాలు తీసుకుంటున్నారు. అయితే దీని వల్ల కూడా సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో కేలరీల పరిమాణాలు అధికంగా ఉండడం వల్ల సులభంగా శరీర బరువును పెంచుతాయని, కాబట్టి వీటిని తీసుకోవడం మానుకుంటే బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గే డైట్‌లో కూడా వేయించిన, ప్యాక్ చేసిన, ఉప్పగా ఆహారాలు కూడా తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల కూడా బరువు పెరిగే ఛాన్స్ ఉంది.
నిద్రపోయే 3 గంటల ముందు ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
అర్థరాత్రి ఆహారం తీసుకోవడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల స్థూలకాయానికి దారి తీసే ఛాన్స్ కూడా ఉంది.. కాబట్టి అతిగా ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది అర్థరాత్రి పూట ఆహారాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సలాడ్స్ తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం చాలా హానికరమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
ఆహారంలో సలాడ్స్ తీసుకోండి:
బరువు తగ్గడానికి అనుసరించే డైట్‌లో తప్పకుండా ఫైబర్, ప్రోటీన్ కలిగిన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మీరు పండ్లు, కూరగాయలు, పాలు, దాని ఉత్పత్తులు, మాంసం, చేపలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది:
ప్రస్తుతం చాలా మంది బెల్లీ ఫ్యాట్‌ను నియంత్రించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రతి రోజు వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా బెల్లీ ఫ్యాట్‌తో పాటు, బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గడానికి ప్రతి రోజు 20 నిమిషాలు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 30 నిమిషాల పాటు నడవాల్సి ఉంటుంది.
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook