కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ( covid-19 in USA) నుంచి ఆఫ్రికాలోని పేదదేశాల ( Corona In Africa ) వరకు కరోనా ప్రభావం చూపించింది. కోటి 80 లక్షలకు కోవిడ్-19 ఇప్పటికే సోకింది. ఆరు లక్షలకు పైగా ప్రజలు మరణించారు. భారత దేశంలో కూడా నావెల్ కరోనావైరస్ ( Novel Coronavirus) వ్యాప్తి వేగం అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వేల సంఖ్యలో ప్రజలకు పాజిటీవ్ వస్తోంది. ఇలాంటి సమయంలో కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించాలి ( Tips To Stop Spread Of Coronavirus ) అంటే ఈ కోవిడ్ -19 ( Covid-19 ) నివారణ చర్యలు తీసుకోవాలి.
Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే
* మీ చేతులను తరచూ శుభ్రం (Hand Wash To Prevent Coronavirus) చేసుకొండి. దీని కోసం సబ్బు ను వినియోగించవచ్చు. లేదంటే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ వాడవచ్చు.
* బయట తిరుగుతున్న సమయంలో మాస్కు (Wear Mask To Prevent Coronavirus) తప్పనిసరిగ్గా ధరించాలి. Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?
* మనుషులతో కాస్త దూరంగా ఉంటాలి. భౌతిక దూరం పాటించాలి. ( Social Distancing To Prevent Coronavirus)
* ముఖాన్ని ముట్టుకోవడం మానుకోవాలి. (Avoid Touching Face To Prevent Coronavirus)
* ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఇంట్లోనే ఉండటం మంచిది. Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
* జలుబు, దగ్గు లేదా జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోండి.
* తుమ్ము, దగ్గు వస్తే ముక్కును, నోటిని టిష్యూతో కవర్ చేయండి. లేదా మోచేతిని అడ్డం పెట్టుకోండి.
* ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోండి. రోగనిరోధక శక్తిని పెంచుకోండి.Immunity in Childrens: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఇదే
Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే