Tips for Car Drives | కరోనావైరస్ వల్ల చాలా కాలం నుంచి కార్లు తీసే అవకాశం లభించలేదు. ఇప్పుడు పరిస్థితి కాస్త సెట్ అయినా.. ఆఫీసులు ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి.. చాలా మంది ఇంకా వారి కార్లను బయటికి తీయడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా చాలా కాలం తరువాత కార్ బయటికి తీస్తోంటే మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Also Read | EPFO ఖాతా ఉందా? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి!
ముందుగా
కరోనావైరస్ (Coronavirus) సమయలోచాలా కాలం తరువాత కార్ తీస్తోంటే.. ముందు వాహనం స్టార్ట్ చేసి 15 నిమిషాలు ఆన్‌లో ఉంచండి.
తప్పకుండా చేయాల్సినవి...
SHVS వాహనాలు అయితే హెడ్‌లైట్స్ ఆన్ చేసి సుమారు 30 నిమిషాల పాటు ఇంజిన్ ఆన్ చేయండి.
బ్యాటరీ లైఫ్ కోసం
బ్యాటరీ లైఫ్ మెయింటేన్ అవ్వాలి అంటే వారానికి కనీసం అది 10 నిమిషాలు అయినా రన్ అవ్వాల్సి ఉంటుంది.
Also Read | PM Awas Yojana: అప్లై చేసే సమయంలో ఈ తప్పులు చేస్తే సబ్సిడీ అస్సలు రాదు, వెంటనే చదవండి
ఒక్కసారి అయినా
వారానికి ఒకసారి తప్పకుండా కారును (Car) ముందూ, వెనక మూవ్ చేయండి. దీని వల్ల టైర్లు ఫ్లాట్ అవవు.
చాలా గ్యాప్ వస్తే..
చాలా కాలం నుంచి కార్ పార్కింగ్‌లోనే ఉంటే.. మొదటిసారి వాడుతున్పుడు హ్యాండ్ బ్రేక్ వినియోగించకండి. లేదంటే బ్రేక్ ప్యాడ్ సమస్యలు రావచ్చు.కార్లో ఒక స్పేర్ టైర్ ఉందో లేదో చెక్ చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe