Protein Rich Food: శరీరానికి ప్రొటీన్ చాలా ముఖ్యం. ప్రోటీన్స్ శరీరంలో తగిన పరిమాణంలో లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రోటీస్స్ అన్ని నాన్‌వెజ్‌లో విచ్చల విడిగా లభిస్తాయి. మాంసం తినని వారు ఎలా శరీరానికి ప్రోటిన్స్ అందించాలో చాలా మందికి తెలియదు. అయితే ప్రొటీన్ లోపం సమస్యల ఉన్న నాన్‌వెజ్ తినని వారు ఈ కింద పేర్కొన్న ఆహారాలతో కూడా సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా ప్రోటిన్ లోపం నుంచి ఉపశమనం పొందవచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం.
వీటిని ఆహారాల్లో వినియోగించండి చాలు:
జామ:
జామకాయల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలుయ లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరానికి తగిన పరిమాణంలో అందుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జామ కాయలను ప్రతి రోజూ తినండి.
బటానీలు:
చాలా మంది ఇష్టమైన కూరగాయల్లో ఎక్కువగా బఠానీలతో తయారు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటారు. అయితే వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీరానికి ప్రొటీన్లు లభిస్తాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బఠానీలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
నారింజ పండ్లు:
నారింజ పండ్లు కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి సులభంగా కాపాడుతుంది. అంతేకాకుండా ఇందులో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
పాలకూర:
పాలకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు అనేక వ్యాధులను నయం చేయడానికి సహాయపడతాయి. ఇందులో ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ప్రోటిన్ లోపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
అరటిపండు:
అందరు ఇష్టపడి తినే పండ్లలో అరటిపండ్లు ఒకటి. ఇందులో శరీరానికి కావాల్సిన పొటాషియం, ఫైబర్, కాల్షియం అధికంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని అల్పాహారంలో తీసుకుంటే శరీరానికి సులభంగా ప్రొటీన్లు లభిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
కివి:
కివి పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ప్రోటీన్ లోపాన్ని తగ్గించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి ప్రోటిన్ లోపం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పండ్లను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్
Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
Protein Rich Food: ప్రొటీన్ లోపం ఉంటే వీటిని వీటిని ఆహారంగా చేర్చుకోండి.. అన్ని అనారోగ్య సమస్యల నుంచి చెక్..