Kidney Health Tips: శరీరంలో కిడ్నీ అతి ముఖ్యమైన భాగం. తిన్న ఆహారంలోని మురికిని ఫిల్టర్ చేయడానికి కిడ్నీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ఇంది శరీరంలో మురికి మూత్ర ద్వారా బయటకు పంపుతుంది. అయితే కిడ్నీల్లో తీవ్ర సమస్యలు వస్తే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫెయిల్యూరైతే జీర్ణక్రియ సమస్యలు రావడమేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాల్లో ఈ కింద పేర్కొన్న వాటిని ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ విషయాలు కిడ్నీని పాడు చేస్తాయి:
అరటి పండ్లు:
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అయితే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. శరీర దృఢత్వం వంటి సమస్యలతో బాధపడేవారు కూడా ప్రతి రోజూ అరటి పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది.
బంగాళదుంపలు:
బంగాళాదుంపలను ప్రతి రోజూ తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కిడ్నీ సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి క్రమంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బంగాళదుంపలను తీసుకోవాల్సి ఉంటుంది.
టొమాటో:
టొమాటోలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తినడం వల్ల కిడ్ని సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పాలు, పెరుగు:
కిడ్నీ సమస్యలు ఉన్నవారు పాలు, పాల ఉత్పత్తులు తినకూడదు. ఎందుకంటే పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కిడ్నీపై ఎక్కువ ఒత్తిడి పడి తీవ్ర సమస్యలకు దారీ తీసే అవకాశాలన్నాయి. అంతేకాకుండా కొంతమందిలో ప్రాణాంతకంగానూ మారొచ్చు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Jayamangala Venkataramana: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ బంపర్ ఆఫర్.. టీడీపీకి షాక్..!
Also Read: Mutual FundS: టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్.. ఇక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kidney Health: మీ కిడ్నీలు హెల్తీగా ఉండడానికి అద్భుతమైన ఆహారాలు!