/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Diabetes Prevention: ఉదయం నిద్రలేచిన తర్వాత కొంతమందిలో శరీరం వింత లక్షణాలకు గురవుతుంది. అంతేకాకుండా బద్ధకంగా ఉంటుంది. అయితే తరచుగా మీ శరీరంలో ఇలాంటి లక్షణాలకు గురవుతే తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యల కారణంగానే డయాబెటిస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా తరచుగా ఇలాంటి లక్షణాల బారిన పడేవారు మధుమేహం పరీక్ష చేయించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రింది వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. 

శరీరంలోని చక్కెర పరిమాణాలు కొంతమందిలో ఉదయాన్నే పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలామందిలో ఈ క్రింది లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!  

ఇలాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్తలు తప్పనిసరి:
✹ నోరు పొడిబారడం 
✹ ఎండిపోయిన గొంతు
✹ మూత్రవిసర్జన 
✹ మబ్బు
✹ బలహీనమైన అనుభూతి
✹ ఆకలి పెరగడం
✹ పొడి బారిన చర్మం 
✹ నెమ్మదిగా గాయం నయం
✹ దాహం
✹ జుట్టు ఊడుట
✹ తరచుగా అంటువ్యాధులు
✹ వాంతులు
✹ తల తిరగడం
✹ కడుపు నొప్పి

మధుమేహం బారిన పడిన వారిలో శరీరం బలహీనంగా మారుతుంది. అంతేకాకుండా చర్మంపై తరచుగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. కొందరిలో చర్మం డిహైడ్రేషన్కు కూడా గురవ్వవచ్చు. ఇలాంటి లక్షణాలు తరచుగా పెరిగితే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
How To Prevent Diabetes These 15 Symptoms Come Before Next Month Of Diabetes
News Source: 
Home Title: 

Diabetes Prevention: మధుమేహం వచ్చే నెల ముందు లక్షణాలు ఇలానే ఉంటాయా?

Diabetes Prevention: మధుమేహం వచ్చే నెల ముందు లక్షణాలు ఇలానే ఉంటాయా?
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Diabetes Prevention: మధుమేహం వచ్చే నెల ముందు లక్షణాలు ఇలానే ఉంటాయా?
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Friday, July 7, 2023 - 17:52
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
33
Is Breaking News: 
No
Word Count: 
206