Disposable Paper Cups: పేపర్ కప్పులో టీ తాగుతున్నారా ? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా ?

ఈ రోజుల్లో డిస్పోజబుల్ గ్లాసుల్లో టీ తాగేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీని వల్ల శారీరరంగా ఎన్నో అనర్థాలు కలిగే అవకాశం ఉంది. 

Last Updated : Nov 9, 2020, 04:54 PM IST
    1. ఈ రోజుల్లో డిస్పోజబుల్ గ్లాసుల్లో టీ తాగేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీని వల్ల శారీరరంగా ఎన్నో అనర్థాలు కలిగే అవకాశం ఉంది.
    2. ఇంట్లో ఉనప్పుడు కూడా కొంది ప్లాస్టిక్ లేదా పేపర్ తో చేసిన డిస్పోజబుల్ గ్లాసులను వాడుతున్నారు.
    3. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది ఒక ట్రెండ్ గా మారింది.
Disposable Paper Cups: పేపర్ కప్పులో టీ తాగుతున్నారా ? ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా ?

ఈ రోజుల్లో డిస్పోజబుల్ గ్లాసుల్లో టీ తాగేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీని వల్ల శారీరరంగా ఎన్నో అనర్థాలు కలిగే అవకాశం ఉంది. ఇంట్లో ఉనప్పుడు కూడా కొంది ప్లాస్టిక్ లేదా పేపర్ తో చేసిన డిస్పోజబుల్ గ్లాసులను ( Disposable Paper Cups ) వాడుతున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది ఒక ట్రెండ్ గా మారింది. అయితే నిత్యం ఇలా డిస్పోజబుల్ గ్లాసులను వాడితే ఆరోగ్యానికి ( Health ) ఎంతో హాని కలిగే అవకాశం ఉంది. ఇందులో ఉండే పాలీ స్టీరీన్ వల్ల మీ ఆరోగ్యానికి ఎంత కీడు కలుగుతుందో మీరు ఊహించలేరు కూడా. 

Also Read | Tips To Avoid Air Pollution: కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేసి చూడండి!

ఇలా ఎన్నో నష్టాలున్నాయి... అందులో కొన్ని...

1. ప్లాస్టిక్ గ్లాసులు చాయ్ తాగడం, లేదా పాలు ( Milk ) తాగడం వల్ల అందులో ఉన్న కెమికల్ పొట్టలోకి వెళ్లిపోతుంది. దాంతో మీకు డయేరియా వంటి వ్యాధులు రావచ్చు. దాంతో పాటు శరీరంలోని ఇతర అంగాలపై కూడా దీని ప్రభావం కనిపిస్తుంది.

Also Read : Tips To Buy Gold: ఈ దీపావళికి బంగారం కొంటున్నారా?  అయితే ఈ టిప్స్ మీకోసమే!

2. ఇక డిస్పోజబుల్ గ్లాసుల్లో టీ ( Tea ) తాగితే గనక మరింత నష్టం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ గ్లాసులపై ఒక చిన్నపాటి వ్యాక్స్ పొర ఉంటుంది. ప్రతీ టీ కప్పుతో ఎంతో కొంత అది మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

Also Read | Zero Corona: కెనడాలోని ఈ ప్రాంతంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు

3. ప్లాస్టిక్ కప్పుల్లో టీ తీసుకోవడం వల్ల కిడ్నీలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది అని పలు పరిశోధనల్లో తేలింది. ఇందులో ఉండె కెమికల్ మీ కడుపులోకి వెళ్లి అంచుల్లో పేరుకుపోతుంది. దాంతో జీర్ణక్రియపై కూడా ప్రభావం కనిపిస్తుంది.

4. డిస్పోజబుల్ లేదా ప్లాస్టిక్ గ్లాసుల్లో మోట్రో సోమిన్, బిస్పినాల్, బార్డ్ ఇథనాల్ డేక్సిన్ వంటి కెమికల్స్ ఉంటయి. గర్భవతులు ప్లాస్టిక్, డిస్పోజబుల్ కప్పులను ఎట్టిపరిస్థితిలో వినియోగించరాదు. దీని వల్ల పుట్టబోయే బేబీకి కూడా నష్టం కలిగే అవకాశం ఉంది.

Also Read | River in Thar: 2 లక్షల సంవత్సరాల ముందు ఎండిపోయిన నది జాడ దొరికింది

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News