/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Hair Fall Prevention Tips: జుట్టు రాలడం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య. కోట్లాది మంది జుట్టు రాలడం ( Hair Fall ) అనే సమస్య వల్ల బాధపడుతున్నారు. పైగా నిత్యం ఏవో చిట్కాలు పాటిస్తూ అయినా జుట్టు రాలడం ఆగడం లేదు అని బాధ పడుతుంటారు. అయితే జుట్టు రాలడానికి పోషకాహార లోపంతో పాటు టెన్షన్ ( Tension) , ఒత్తిడి ( Pressure)  వంటి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ చిట్కాలు వాడితే జుట్టు రాలడం తగ్గిపోతుంది. Anu Emmanuel: అను ఇమాన్యుయేల్ కెరియర్‌కు ఏమైంది?

మెంతులతో..  ( Methi )
జుట్టు రాలకుండా ఉండాలి అంటే మెంతులు వాడితే సరి. దీంతో జుట్టు పొడిబారడం ( Dry Hair ) , చుండ్రు వంటి సమస్యలు తొలగిపోతాయి. మెంతులను పెరుగులను నానబెట్టి ఉదయాన్నే తలపై అప్లై చేయాలి. అరగంట తరువాత కడిగేయాలి.

వేప నూనెతో..( Neem Oil )
తలపై వేపనూనెను తలపై రాయడం వల్ల ఇన్‌ఫెక్షన్లలు ( Infections ) ఆగిపోతాయి. అదే విధంగా వేపాకును పేస్ట్‌లా ( Neem Paste ) తయారు చేసి అప్లై చేయాలి.
Rhea Chakraborty లేటెస్ట్  Hot Photos 

గోరింటాకుతో…( Mehdi ) 
గోరింటాకును చేతికి పెట్టుకుంటే చేయి ఎర్రగా అవుతుంది. అయితే జుట్టుపై పెడితే జుట్టు ఆరోగ్యవంతగా మారుతుంది. జుట్టుపై గోరింటాకు ( Mehdi to Hair ) అప్లై చేసి అరగంట తరువాత కడిగేయాలి.

అలోవెరా.. ( Aloevera )
అలోవెరా లేదా కలబంద మన జీవితంలో ఒక భాగం అయింది. కలబంద రసం ( Aloevera Juice ) లేదా గుజ్జును తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది.
Payal Ghosh లేటెస్ట్ Hot Photos Gallery

Tollywood Updates: రెమ్యునరేషన్ తగ్గించుకుంటున్న కథానాయికలు

Viral Video: పక్షులకే చేతులు వస్తే.. ఈ వీడియో చూడండి

Smriti Mandhana: స్మృతి మంథాన గురించి 10 ఆసక్తికరమైన విషయాలు

Follow us on twitter

Section: 
English Title: 
Home Made Tips For Hair Fall
News Source: 
Home Title: 

Hair Tips: జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి

 Hair Tips: జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Hair Tips: జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి
Publish Later: 
No
Publish At: 
Monday, July 20, 2020 - 12:10