/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Tips For Eye Sight: వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్యను అందరూ ఎదుర్కొంటున్నారు.మన కంటి రెటీనా ఆరోగ్యం బాగుండాలంటే పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ ఎ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కంటి సమస్య బారిన పడకుండా ఉంటామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

అయితే విట‌మిన్ ఎ తో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా ఎంతో అవ‌స‌ర‌మ‌వుతాయి. రెటీనా ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచి కంటిచూపును పెంచే పోష‌కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

➔ ఒమెగా-౩ ఫ్యాటీ యాసిడ్లు తీసుకోవడం వల్ల రెటీనాలో ఉండే ఫోటోరిసెప్టార్స్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  అయితే ఈ ఒమెగా-౩ ఫ్యాటీ యాసిడ్లను అవిసె గింజలల్లో ఎక్కువగా లభిస్తాయి. 

జింక్‌, లూటిన్‌, జ్గియోస్కాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు కంటి లోపలి కణాలను దెబ్బతినకుండా సహాయపడుతుంది. 

గుమ్మ‌డి గింజ‌లల్లో, జ‌న‌ప‌నార విత్త‌నాలను తీసుకోవడంలో కంటి చూపు మెరుగుపడుతుంది.

కంటిచూపును మెరుగుప‌ర‌చ‌డంలో విట‌మిన్ సి, విట‌మిన్ ఇ కూడా మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. పొద్దు తిరుగుడు గింజ‌ల్లో ఈ విటమిన్‌లు లభిస్తుంది.

పాలకూర, బచ్చలికూర లాంటి ఆకు కూరలు మీ కంటి చూపును మెరుగుపరుస్తాయి. 

పాలకూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల నుంచి రక్షిస్తుంది.

డ్రై ఫ్రూట్స్ కంటిచూపును మెరుగుపరడచంతో పాటు కంటి సమస్యలను దూరం చేస్తాయి. డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్ ఇ శరీరానికి 

కంటి సమస్యలను ఆరెంజ్‌ పండతో దూరం చేయడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలతో పోరాడి సహాయపడుతాయి. 

Also Read  Ragi Java And Oats: రాగి, ఓట్స్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే!

చిలగడదుంపలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. 

రెడ్ క్యాప్సికమ్‌లో ఎ, సి, ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. మిరపకాయలతో మీ కళ్లకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. 

క్యారెట్ జ్యూస్ కంటికి చాలా మేలు చేస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. 

రాత్రి 8 గంటల పాటు ఖ‌చ్చితంగా నిద్ర‌పోవాలి. ఈ విధంగా కంటికి విశ్రాంతిని ఇస్తూ పోష‌కాహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటిచూపు పెరుగుతుంద‌ని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Also Read  Warm Water Benefits: గోరు వెచ్చని నీటిలో ఇవి కలుపుకుని తాగితే ఎంతటి రోగమైనా ఇట్టే మాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Here are some tips that can help you improve your eyesight and achieve powerful vision sd
News Source: 
Home Title: 

Healthy Eye Sight: మెరుగైన కంటి చూపు కోసం ఈ  ఆహార పదార్థాలు తీసుకోండి!

Healthy Eye Sight: మెరుగైన కంటి చూపు కోసం ఈ  ఆహార పదార్థాలు తీసుకోండి!
Caption: 
zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
మెరుగైన కంటి చూపు కోసం ఈ ఆహార పదార్థాలు తీసుకోండి!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, January 21, 2024 - 12:21
Created By: 
Shashi Maheshwarapu
Updated By: 
Shashi Maheshwarapu
Published By: 
Shashi Maheshwarapu
Request Count: 
21
Is Breaking News: 
No
Word Count: 
270