Health benefits of exercises along with weight loss : నిత్యం క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వల్ల అధిక బరువు తగ్గి శరీరం నాజూకుగా మారంతో పాటు (Slim body secrets) మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి వ్యాయమం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ?
Fitness goals: ఫిట్నెస్ గోల్స్ చాలా ముఖ్యం:
వర్కౌట్స్ కోసం శ్రమించడం మొదలుపెట్టే ముందు ట్రాక్ చేయడానికి వీలుండే లక్ష్యాలు (Fitness goals) పెట్టుకోవాలి.
Health benefits of exercises: వ్యాయమంతో ఆరోగ్య ప్రయోజనాలు
వ్యాయమం చేయడం వల్ల శరీరంలో అధిక కొవ్వు (Body fat) చేరకుండా బాడీ ఫిట్‌గా (Body fitness) ఉండటంతో పాటు ఎన్నో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి.
Also read : Health benefits of eating almonds: రోజుకు రెండుసార్లు బాదం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Daily workouts: నిత్యం వ్యాయమం
నిత్యం వ్యాయమం చేయడం వల్ల బాడీ ఫిట్‌గా ఉండటంతో పాటు అనేక జబ్బులను దూరం చేస్తుంది.
BP, Blood sugar, heart rate: బీపీ, బ్లడ్ షుగర్, హార్ట్ రేట్
బ్లడ్ ప్లెషర్, డయాబెటిస్‌కి కారణమయ్యే బ్లడ్ షుగర్, హార్ట్ ఎటాక్‌కి కారణమయ్యే హార్ట్ రేట్ వంటి వాటిని అదుపులో ఉంచుకోవడానికి డైలీ ఎక్సర్‌సైజులు ఎంతో ఉపయోగపడతాయి.
Reduces stress levels: ఒత్తిడిని తగ్గిస్తుంది
నిత్యం వ్యాయమం చేయడం వల్ల ఒత్తిడిని జయించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
Sleeping secrets: స్లీపింగ్ సీక్రెట్స్
క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కలగడంతో పాటు నిద్రలేమి సమస్యను కూడా నివారించవచ్చు.
Also read : Benefits Of Carrots: కోవిడ్19 సమయంలో క్యారెట్ తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు
How to improve concentration and performance: ఏకాగ్రత పెంచుతుంది
వ్యాయమం వల్ల చేసే పనులపై ఏకాగ్రత పెరిగి లక్ష్యాలను చేరుకోవడం సులభతరం అవుతుంది.
How to build confidence: కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి ?
కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా పెంచుకోవాలి అనే సందేహానికి నిపుణులు ఇచ్చే సలహాల్లో ధ్యానంతో పాటు వ్యాయమం, యోగా (Yoga health benefits) కూడా తప్పనిసరిగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే.
Also read : Vitamin D Benefits: విటమిన్ డి లోపం ఉన్నవారిలో కోవిడ్19 మరణాలు అధికం, సర్వేలో వెల్లడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Health tips: వ్యాయమంతో Weight loss, fitness మాత్రమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు