Breakfast For Diabetes: మధుమేహం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యాధిగా మారింది. ప్రతి కుటుంబంలో ఒక్కరైనా మధుమేహం బారిన పడుతున్నారని ఇటీవలే ఆరోగ్య నివేదికలు తెలిపాయి. శరీరంలో రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగితే మూత్రపిండాలు, గుండె, కంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మధుమేహాన్ని నియంత్రించుకునే క్రమంలో చాలా మంది పలు రకాల తప్పులు చేస్తున్నారు. దీని వల్లే వారు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆహారాలు తీసుకునే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ తప్పులు అస్సలు చేయకూడదు:
తక్కువ అధిక కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఉన్న ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది:
కొంతమంది అల్పాహారంలో సమతుల్య ఆహారం తీసుకోవడం మానుకుంటారు. దీని కారణంగా రక్తంలో చక్కెర పెరుగుతుంది. దీంతో శరీరంలో మధుమేహం తీవ్ర రూపంగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి అల్పాహారంలో తక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ ప్రొటీన్లు ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది.
బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రొటీన్:
బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువ ప్రొటీన్ ఉంటే శరీరానికి చాలా హాని కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి అల్పాహారంలో గుడ్లు, పాలు, పప్పు, పాలకూరను అతిగా తీసుకోవాల్సి ఉంటుంది.
అల్పాహారంలో జ్యూస్ తాగుతున్నారా..?
చాలా మంది ప్రజలు అల్పాహారంలో జ్యూస్ తీసుకుంటారు. ఇలా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్ల పరిమాణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను పెంచే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలకు కూడా దారీ తీసే అవకాశాలున్నాయి. కాబట్టి రసాన్ని వినియోగించకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణల, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు
Also Read : Nara Brahmani Bike Riding : బాలయ్య కూతురా? మజాకా?.. బైక్ రైడర్‌గా నారా బ్రహ్మణి యాత్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook