Belly Fat: బెల్లీ ప్యాట్‌తో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే 7 రోజుల్లో సులభంగా కరిగిపోతుంది..

Belly Fat Reduce In 7 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల శరీర సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగడం, మధుమేహం, గుండె సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఔషధాలున్నప్పటికీ..

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 22, 2022, 06:33 PM IST
  • బెల్లీ ప్యాట్‌తో బాధపడుతున్నారా..
  • దాల్చిన చెక్కటీతో సులభంగా కరుగుతుంది
  • బరువు కూడా నియత్రిస్తుంది
Belly Fat: బెల్లీ ప్యాట్‌తో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే 7 రోజుల్లో సులభంగా కరిగిపోతుంది..

Belly Fat Reduce In 7 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల శరీర సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగడం, మధుమేహం, గుండె సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఔషధాలున్నప్పటికీ.. అవి వినియోగిస్తే వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా చాలా మంది తీవ్ర ప్రాణాంతక సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పరిమాణాలు తగ్గి పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దాల్చిన చెక్కతో బరువు తగ్గొచ్చా..?

>>బరువు తగ్గాలనుకుంటే.. ఆహారంపై ప్రత్యక శ్రద్ధ వహించండం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పంచదారతో కూడిన ఆహారాలను కూడా తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు.

>> పొట్ట చుట్టు కొలెస్ట్రాల్‌ను చెక్‌ పెట్టేందుకు దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ టీలో తులసి ఆకులు, అల్లం కలిపి గ్రైండ్ చేసి టీలో కలిపి తీసుకుంటే సులభంగా కొలెస్ట్రాల్‌ స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

>> ఈ టీని క్రమం తప్పకుండా తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.

>> ఈ టీని 12 వారాల పాటు తీసుకుంటే.. వేగంగా బరువు తగ్గడమేకాకుండా.. శరీరంలోని కొవ్వు, పొట్ట చుట్టూ కొవ్వు సులభంగా నియంత్రణలో ఉంటుంది.  

>>దాల్చిన చెక్కలో ఉండే గుణాలు జీవక్రియను కూడా బలంగా చేస్తాయి. కావున ఈ టీని క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.

>>ఈ టీలో రొమ్ములను దృఢంగా చేసుకోవడానికి ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News