Raviteja in Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రుతి హాసన్ హీరోయిన్గా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ మూవీ సంక్రాంతి బరిలోకి దిగింది. బాలయ్య వీర సింహా రెడ్డికి పోటీగా వాల్తేరు వీరయ్య సినిమా రాబోతోంది. అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో రవితేజ పాత్రకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్‌గా కనిపించబోతోన్నాడు. మేక పిల్లను భుజాన ఎత్తుకుని, సిలిండర్‌ను గొడ్డలితో లాక్కుంటూ వచ్చిన ఈ చిన్న పాటి టీజర్ అదిరిపోయింది. తెలంగాణ యాసలో రవితేజ చెప్పిన డైలాగ్స్ సైతం అదిరిపోయాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook