Actress Khushbu: నటి ఖుష్బూ కంటికి గాయం.. కొన్ని రోజులు రెస్ట్

దక్షిణాది సీనియర్ నటి ఖుష్బూ ఓ ఫొటో ట్వీట్ చేసిన అభిమానులకు షాకిచ్చారు. తన కంటికి గాయమైందని సీనియర్ హీరోయిన్ ఖుష్బూ (Kushboo Eye Injury) ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అభిమానులకు పలు సూచనలు చేశారు.

Last Updated : Aug 19, 2020, 02:02 PM IST
Actress Khushbu: నటి ఖుష్బూ కంటికి గాయం.. కొన్ని రోజులు రెస్ట్

సీనియర్‌ నటి కుష్బూ తన అభిమానులకు షాకింగ్ న్యూస్ (Actress Khushbu Eye Injury) చెప్పారు. తన కంటికి గాయమైందని (Kushboo Eye Injury) తెలిపారు. డాక్టర్లు తన కంటికి ఆపరేషన్ చేసి కుట్లు వేశారని, కొంతకాలం ట్విట్టర్‌కు దూరంగా ఉండబోతున్నానని వెల్లడించారు. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేస్తున్నాని ట్వీట్ చేశారు నటి ఖుష్బూ. Telangana: మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

ప్రస్తుతం కరోనా వ్యాప్తి జరుగుతుంది కనుక అందరూ మాస్కులు ధరించాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని తన ట్వీట్ ద్వారా నెటిజన్లను నటి ఖుష్బూ సుందర్ కోరారు. Bus Hijack: 34 మందితో వెళ్తున్న బస్సు హైజాక్.. వీడిన మిస్టరీ 
Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
Jiya Roy Hot Stills: బెంగాల్ బ్యూటీ జియా రాయ్ ట్రెండింగ్ ఫొటోలు 

Trending News