ఎంతో ఫన్ సాంగ్ మేకింగ్ వీడియో ఎంతో ఫన్

ఎంతో ఫన్ సాంగ్ మేకింగ్ వీడియో

Last Updated : Feb 3, 2019, 08:03 PM IST
ఎంతో ఫన్ సాంగ్ మేకింగ్ వీడియో ఎంతో ఫన్

విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ F2 ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో తొలి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. సంక్రాంతి రేసులో ఎన్నో ఇతర సినిమాలు విడుదలైనప్పటికీ.. F2 మూవీ మాత్రం కాస్త రేసులో ముందంజలోనే దూసుకెళ్లింది. ఫలితంగా రూ.100 కోట్ల క్లబ్‌లో నిలిచిన ఈ సినిమాకు కలెక్షన్స్ ఇంకా వస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాకు ఇంకొంత బూస్టింగ్ ఇచ్చేందుకు అన్నచందంగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎంతో ఫన్ అనే పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.

Trending News