27న 'ఉన్నది ఒకటే జిందగీ' రిలీజ్

Last Updated : Oct 25, 2017, 02:56 PM IST
27న 'ఉన్నది ఒకటే జిందగీ' రిలీజ్

రామ్ హీరోగా అనుపమ , లావణ్య హీరోయిన్స్ గా స్నేహం , ప్రేమ తో కూడిన కథతో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఈ సినిమా తెరపైకి ఎక్కే సమయం ఆసన్నమైంది. ఈ నెల 27న తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ధియేటర్లలో ఈ చిత్రం విడుదల చేస్తున్నట్లు నిర్మాత రవి కిషోర్ వెల్లడించారు. ‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రామ్- కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

నటీ నటులు : రామ్, అనుపమ పరమేశ్ర్వరన్, లావణ్య త్రిపాటి
మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : సమీర్ రెడ్డి
నిర్మాణం : స్రవంతి సినిమేటిక్స్ , పి.ఆర్.సినిమాస్
నిర్మాత : స్రవంతి రవి కిషోర్
కథ -స్క్రీన్ ప్లే – దర్శకత్వం : కిషోర్ తిరుమల

Trending News