Mahesh Babu tested Corona Positive: మహేశ్​ బాబుకు కరోనా పాజిటివ్​- స్వయంగా వెల్లడి..

Mahesh Babu tested Corona Positive: టాలీవుడ్​ సూపర్​ స్టార్ మహేశ్​ బాబుకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్​ మీడియా ద్వారా వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2022, 09:24 PM IST
Mahesh Babu tested Corona Positive: మహేశ్​ బాబుకు కరోనా పాజిటివ్​- స్వయంగా వెల్లడి..

Mahesh Babu tested Corona Positive: తెలుగు అగ్రహీరో మహేశ్​ బాబు కరోనా బారిన పడ్డారు. ట్విట్టర్​ ద్వారా స్వయంగా ఆయనే ఈ విషయాన్ని (Mahesh Babu tested Covid Positive) వెల్లడించారు.

అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ తనకు కరోనా పాజిటివ్​గా తేలందని మహేశ్​ బాబు (Mahes babu on Corona cases) పేర్కొన్నారు. అయితే తనకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని.. ప్రస్తుతం హోం ఐసోలేషన్​లోనే ఉన్నట్లు వివరించారు. వైద్యుల సలహాలు పాటిస్తున్నట్లు వివరించారు.

ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేసుకోవాలని కోరారు మహేశ్​ బాబు. ఇంకా ఎవరైతే కొవిడ్ వ్యాక్సిన్​ తీసుకోలేదో.. వారంతా వెంటనే టీకా తీసుకోవాలని (Mahes babu on Corona vaccine) సూచించారు. అప్పుడే కరోనా తీవ్రత తగ్గుతుందన్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

ప్రతి ఒక్కరు కరోనా రూల్స్ (Corona rules) పాటిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని మహేశ్​ బాబు పేర్కొన్నారు. తాను త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం  వ్యక్తం చేశారు.

Also read: O Antava Song Rehearsal: వీడు నన్ను చంపేశాడు- సమంత సంచలన వ్యాఖ్యలు

Also read: Anasuya Bharadwaj Photos: బుల్లిగౌనులో మెరిసిపోతున్న రంగమ్మత్త- వైరల్ పిక్స్ మీరూ చూసేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News