Mahesh Babu New Look: మహేష్ బాబు న్యూ లుక్ చూశారా..? ఫొటో కోసం క్లిక్ చేయండి

కరోనా వైరస్ వల్ల బ్రేక్ రావడంతో కొన్ని నెలలపాటు అన్ని షూటింగ్స్ రద్దయ్యాయి. మధ్యలో షూటింగ్ మొదలుపెట్టినా కరోనా కేసులు రావడంతో ఆపేశారు. తాజాగా షూటింగ్స్ ప్రారంభం కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు సెట్స్‌లో న్యూ లుక్ (Mahesh Babu New Look)‌తో దర్శనమిచ్చాడు.

Last Updated : Sep 10, 2020, 09:25 AM IST
  • లాక్‌డౌన్ వల్ల కొన్ని నెలలు ఆగిపోయిన షూటింగ్స్
  • తాజాగా షూటింగ్ సెట్‌లో సందడి చేసిన మహేష్ బాబు
  • సూపర్ స్టార్ న్యూ లుక్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్
Mahesh Babu New Look: మహేష్ బాబు న్యూ లుక్ చూశారా..? ఫొటో కోసం క్లిక్ చేయండి

కరోనా వైరస్ (Coronavirus) వల్ల కొన్ని నెలలపాటు షూటింగ్స్ ఆపేసి నటీనటులు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు విడుదల చేస్తున్న మార్గదర్శకాలతో టీవీ, సినిమా, యాడ్ షూటింగ్స్ మొదలయ్యాయి. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం అన్నపూర్ణ సెట్‌లో దర్శనమివ్వడం చూశాం. Gold Rate Today: బంగారం ధరలు పైపైకి.. వెండి పతనం

ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu) షూటింగ్ సెట్‌లో కాఫీ కప్పుతో దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ప్రిన్స్ మహేష్ బాబు న్యూ లుక్ ఫొటో (Mahesh Babu New Look)ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కోవిడ్ బ్రేక్ తర్వాత  ఆదరగొట్టే స్మాషింగ్ లుక్‌తో మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొన్నారని పేర్కొన్నాడు. ఈ ఫొటోపై మహేష్ స్పందిస్తూ.. ఫొటో షూట్స్ మిస్ అవుతున్నానని ట్వీట్ చేశారు. Ananya Pandey Photos: అందాల భామ అనన్య గ్లామరస్ ఫొటోస్ 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News