Sunny Leone: స్విమ్మింగ్ పూల్‌లో రచ్చ చేస్తున్న సన్నీ..

సన్నీ లియోన్.. మొదట పోర్న్ స్టార్‌గా ఆ తర్వాత గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఇండియాకి వచ్చిన తరువాత సన్నీ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేసుకుంది.

Last Updated : Aug 18, 2020, 03:22 PM IST
Sunny Leone: స్విమ్మింగ్ పూల్‌లో రచ్చ చేస్తున్న సన్నీ..

sunny leone enjoys swimming session: సన్నీ లియోన్.. మొదట పోర్న్ స్టార్‌గా ఆ తర్వాత గొప్ప నటిగా పేరు ప్రఖ్యాతులు సాధించింది. ఇండియాకి వచ్చిన తరువాత సన్నీ బాలీవుడ్ ( Bollywood ), టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేసుకుంది. భారత చిత్ర పరిశ్రమలో ఆరంగ్రేటం చసిన అనతికాలంలోనే సన్నీ లియోన్ ( Sunny Leone ) విపరీతమైన అభిమానుల్ని సొంతం చేసుకుంది. అయితే.. కరోనా వైరస్ లాక్‌డౌన్ నాటి నుంచి సన్నీ లియోన్ అమెరికాలోనే ఉంది. అక్కడి నుంచి ఆమె నిత్యం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లో ఉంటుంది. Also read: Haldi Ceremony: నిహారిక పెళ్లి పనులు షురూ..

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Pool time with @nuria.contreras

A post shared by Sunny Leone (@sunnyleone) on

 

కరోనాకాలంలో సన్నీ  'Locked Up With Sunny'  అనే ఆన్‌లైన్ షోను ప్రారంభించింది. లాక్‌డౌన్ సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారితో సంభాషించి వారు ఎలా గడుపుతున్నారో చర్చించేది. దీంతోపాటు సన్నీ ఎంజాయ్ చేస్తున్న బోల్డ్ ఫొటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను అలరిస్తోంది. అయితే సన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్విమ్మింగ్ వీడియో షేర్ చేసి అందరికీ హాట్ పుట్టిస్తోంది. 

అయితే ఇందులో సన్నీ లియోన్ తన కూతురు, ఫ్రెండ్‌తో స్విమ్మింగ్ పూల్‌లో తెగ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. మొదట పర్పుల్-పింక్ బికినీ ధరించి తన ఫ్రెండ్‌తో ఫొటోలో కనిపించిన సన్నీ లియోన్.. వీడియోలో బ్లూ బికినీ కనిపించి అభిమానును చూపు పక్కకు తిప్పకుండా చేసింది. వీడియోలో తన కుమార్తె, ఫ్రెండ్‌తో పూల్‌లో ఎలా మస్తీ చేస్తూ.. ఎంజాయ్ చేస్తుందో చూడవచ్చు. Also read: Prabhas22 Movie: ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్

Trending News