Shraddha Das : పూజకు పనికి రాని పువ్వు!.. జెస్సీ పరువుతీసిన శ్రద్దా దాస్

Jessie in Dhee Promo జెస్సీ బిగ్ బాస్ షోతో ఫేమస్ అయ్యాడు. కానీ ఇప్పుడు ఢీ షోలో కనిపిస్తున్నాడు. జెస్సీని ఢీ షోలో ఎలా ఆడుకుంటూ ఉంటారో అందరికీ తెలిసిందే. జెస్సీ కంటే ముందుగా అఖిల్‌ ఆ స్థానంలో ఉండేవాడు. అఖిల్ తరువాత జెస్సీని తీసుకొచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2023, 05:28 PM IST
  • బుల్లితెరపై శ్రద్దా దాస్ సందడి
  • బిగ్ బాస్ జెస్సీపై ఆరోపణలు
  • శ్రద్దా దాస్, ప్రదీప్ కామెంట్లు వైరల్
Shraddha Das : పూజకు పనికి రాని పువ్వు!.. జెస్సీ పరువుతీసిన శ్రద్దా దాస్

Shraddha Das Humiliates Jessie బుల్లితెరపై కామెడీ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ మిగతా అందరూ అతడి మీద పడిపోతు కౌంటర్లు వేస్తుంటారు. ఒకప్పుడు సుధీర్ మీద అందరూ కౌంటర్లు వేస్తుండేవారు. ఢీ షోలో అయితే ఆది, ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఇలా అందరూ కూడా దారుణంగా సెటైర్లు వేస్తుంటారు. ఇప్పుడు శ్రద్దా దాస్ కూడా హద్దులు దాటుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఢీ ప్రోమో వైరల్ అవుతోంది.

ఢీ షోలో బిగ్ బాస్ ఫేమ్‌ అఖిల్‌ను ఎంతలా ఆడుకున్నారో అందరికీ తెలిసిందే. అఖిల్‌కు అలా మాటలు పడటం అవసరమా? అని అంతా అనుకున్నారు. ఇప్పుడు జెస్సీ పరిస్థితి కూడా అలానే తయారైంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే ఆది కనిపించడం లేదు. ఈ ఎపిసోడ్‌కు ఆది డుమ్మా కొట్టేశాడేమో. ఇక ఈ ప్రోమోలో అందరూ కలిసి జెస్సీ పరువుతీశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News