Samantha Saree Photos: శారీలో సమంత క్లీవేజ్ షో.. అందాల విందు చూస్తే నిద్రపోలేరు!

Samantha Cleavage Saree Photos: సమంత ఇప్పుడు శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది, తాజాగా ఆమె చేసిన హాట్ షో చర్చనీయాంశం అవుతోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 25, 2023, 07:46 PM IST
Samantha Saree Photos: శారీలో సమంత క్లీవేజ్ షో.. అందాల విందు చూస్తే నిద్రపోలేరు!

Samantha Cleavage show in Shakunthalam Promotions: చివరిగా యశోద అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత, ఇప్పుడు శాకుంతలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. విలక్షణ సినిమాలు చేస్తారని పేరు ఉన్న దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఈ శాకుంతలం అనే సినిమా రూపొందింది.శకుంతల, దుష్యంతుల ప్రేమ కథగా రూపొందించబడిన ఈ సినిమాని ఒక అందమైన దృశ్య కావ్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు గుణశేఖర్ సిద్ధమవుతున్నారు.

గుణశేఖర్ కు చెందిన గుణ టీం వర్క్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద సమర్పిస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించింది సమంత. తాజాగా సుమతో ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అవ్వగా ఆ ఇంటర్వ్యూ కోసం సమంత ధరించిన చీర ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

ఎందుకంటే ఆ చీరలో సమంత అందాలన్నీ ఆరబోసే విధంగా రెచ్చిపోయి ఫోటోలకు ఫోజులిచ్చింది. వాస్తవానికి తెల్ల రంగులో కనిపిస్తున్న ఈ చీరలో సమంత చాలా హాట్ గా దర్శనమిచ్చింది. చీరకట్టుతో మిగతా భాగాలన్నీ కవర్ చేసినా ఎద భాగాన్ని నడుము భాగాన్ని, చూపించీ చూపించకుండా తన అభిమానులను టీజ్ చేసే విధంగా సమంత రెచ్చిపోయింది.

ఆమె ఇంత హాట్ గా దర్శనమిస్తే కుర్రకారు ఊరుకుంటారా మా సమంత దేవతల ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాక పలువురు సెలబ్రిటీలు సైతం ఆమె మీద కామెంట్ల వర్షం కురిపిస్తూ అద్భుతంగా ఉన్నారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లావణ్య త్రిపాఠి సహా పలువురు సెలబ్రిటీలు సైతం సమంత తాజా ఫోటోషూట్ మీద వరుస కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి 

Also Read: Samantha about Arha: అల్లు అర్హకు ఇంగ్లీష్ రాదు.. ఎంతో గొప్పగా పెంచుతున్నారు.. బన్నీ పెంపకంపై సమంత

Also Read:RGV on Keeravani: కీరవాణి మాటలకు చచ్చిన ఫీలింగ్ వస్తుందన్న వర్మ.. నిజంగా చచ్చిపోవచ్చంటున్న ఫ్యాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News