RRR Movie Komuram Bheemudo song : ఆర్ఆర్ఆర్.. కొమురం భీముడో సాంగ్‌ వచ్చేసింది! ఎమోషన్స్ ఇరగదీసిన కాల భైరవ

Jr NTR Revolt Of BHEEM Komuram Bheemudo song: ఆర్ఆర్ఆర్‌‌ మూవీ నుంచి నాలుగో పాట వచ్చేసింది. కొమరం భీమ్ ఎమోషన్స్ ఎలివేట్ అయ్యేలా చిత్రీకరించిన ఈ పాట  ట్రెండింగ్‌లో ఉంది. కొమురం భీముడో అంటూ సాగే ఈ ఎన్టీఆర్‌‌ పాట ఎంతో ఆకట్టుకుంటోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2021, 07:15 PM IST
  • ఆర్ఆర్ఆర్‌‌ మూవీ నాలుగో పాట వచ్చేసింది
  • కొమురం భీమ్ ఎమోషన్స్ ఎలివేట్ అయ్యేలా పాట
  • సోషల్ మీడియాలో ట్రెండింగ్‌
  • కొమురం భీముడో అంటూ సాగే ఎన్టీఆర్‌‌ భావోద్వేగ సాంగ్
 RRR Movie Komuram Bheemudo song : ఆర్ఆర్ఆర్.. కొమురం భీముడో సాంగ్‌ వచ్చేసింది! ఎమోషన్స్ ఇరగదీసిన కాల భైరవ

Trending News