Raveena Tandon: అవకాశాల కోసం పడకపంచుకోలేదు...

బాలీవుడ్ ( Bollywood ) ఎవర గ్రీన్ హీరోయిన్లలో ఒకరు అయినా రవీనా టాండన్ ( Raveena Tandon ) సంచనలన వ్యాఖ్యాలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) మరణం తరువాత నెపోటిజంపై వస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. 

Last Updated : Aug 6, 2020, 04:09 PM IST
    1. నెపోటిజంపై స్పందించిన రవీనా టాండన్..
    2. క్యాంపుల్లో చేరలేదని వ్యాఖ్య
    3. అవకాశాల కోసం అడ్డదారులు తొక్కలేదని కామెంట్.
Raveena Tandon: అవకాశాల కోసం పడకపంచుకోలేదు...

బాలీవుడ్ ( Bollywood ) ఎవర గ్రీన్ హీరోయిన్లలో ఒకరు అయినా రవీనా టాండన్ ( Raveena Tandon ) సంచనలన వ్యాఖ్యాలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant Singh Rajput ) మరణం తరువాత నెపోటిజంపై వస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. సినీపరిశ్రమలో తనకు గాడ్ఫాదర్ ఎవరూ లేరు అని.. నన్ను వెన్ను తట్టి ప్రోత్సాహించిన హీరోలు కూడా ఎవరూ లేరు అని తెలిపింది రవీనా. పైగా తను బాలీవుడ్ క్యాంపుల్లో భాగం కాదు అని అవకాశాల కోసం ఎఫైర్లు పెట్టుకోవడమో.. లేక పడకపంచుకోవడమో తను ఎప్పుడూ చేయలేదు అని తెలిపింది. Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?

అయితే పలు సందర్భాల్లో తను హీరోలు చెప్పినట్టు చేయకపోవడంతో నన్ను అహంకారిగా భావించే వాళ్లు అని తెలిపింది రవీనా టాండన్. తన మనసుకు నచ్చినట్టే చేసేదాన్ని అని.. ఎవరో నవ్వుమంటే నవ్వడం... ఏడవమంటే ఏడవడం తనవల్ల కాదని చెప్పింది. నేను నాపని సిన్సియర్ గా చేసేదాన్ని అని వివరించింది. ఇక కొంత మంది మహిళా జర్నలిస్టులు కూడా తనను కించపరించేందుకు ప్రయత్నించారని తెలిపింది. వాళ్లు ఇప్పుడు మహిళా సాధికార గురించి రాస్తుంటే నవ్వు వస్తోంది అని షేర్ చేసింది రవీనా.

 

Nagnam Sweety Facts: నగ్నం స్వీటీ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు 

Covid-19 Remedies: ఆవిరి చికిత్సతో కరోనావైరస్ ఖేల్ ఖతం... రీసెర్చ్ వెల్లడి

Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే

Quarantine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Smoking and Covid-19: సిగరెట్ తాగే వారికి కోవిడ్-19 వల్ల మరింత ప్రమాదం

 

 

Trending News