Actress Rashmika Mandanna: హైదరాబాద్‌లో లగ్జరీ బంగ్లా కొన్న రష్మిక ?

Actress Rashmika Mandanna house: రష్మిక మందన టాలివుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తెలుగులో ఇప్పటివరకు చేసింది ఆరు సినిమాలే అయినా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో అగ్ర స్థానంలో నిలిచింది.

Last Updated : Sep 17, 2020, 01:25 AM IST
Actress Rashmika Mandanna: హైదరాబాద్‌లో లగ్జరీ బంగ్లా కొన్న రష్మిక ?

Actress Rashmika Mandanna house: రష్మిక మందన టాలివుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తెలుగులో ఇప్పటివరకు చేసింది ఆరు సినిమాలే అయినా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. టాలివుడ్‌లో ఎక్కువ రెమ్యునరేషన్ ( Actress Rashmika Mandanna remuneration ) తీసుకునే హీరోయిన్‌లలోనూ ఈ లక్కీ బ్యూటీ కూడా ఒకరంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. Also read : Sai Pallavi remuneration: సాయి పల్లవి పారితోషికం ఎంతో తెలుసా ?

తాజాగా టాలివుడ్‌లో ఓ టాక్ నడుస్తోంది. అదేంటంటే రష్మిక మందన్న హైదరాబాద్‌లోని గచిబౌలి ప్రాంతంలో ఒక లగ్జరీ ఫ్లాట్ కొన్నది అని. ఈ వార్తని రష్మిక ఇంకా ధృవీకరించనప్పటికీ, ఇదే నిజమని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ కన్నడ బ్యూటీకి టాలీవుడ్‌లోనే ఎక్కువ అవకాశాలు వస్తుండటంతో ఇక్కడి సినిమాలు చేయడానికి వీలుగా ఇక్కడే ప్రాపర్టీపై ఇన్వెస్ట్‌మెంట్ ( Investment on property ) పెట్టిందనేది సదరు వార్తల సారాంశం. Also read : Samantha Akkineni's next: మరో ఛాలెంజింగ్ పాత్రలో సమంత

ప్రస్తుతానికి, రష్మిక 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ చిత్రానికి కూడా రష్మిక భారీ రెమ్యునరేషన్ తీసుకుంది అని సమాచారం. Also read : Red movie: రెడ్ మూవీ థియేటర్లలోనే అంటున్న రామ్

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News