Pradeep Machiraju: 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ట్రైలర్ వచ్చేసింది

Pradeep Machiraju 30 Rojullo Preminchadam Ela Tailer out: పలు సినిమాల్లో పాత్రలు పోషించిన స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరోజు హీరోగా మారిన సినిమా 30 రోజుల్లో ప్రేమించటం ఎలా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కామెడీతో పాటు లవ్ ట్రాక్ ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 21, 2021, 06:18 PM IST
  • బుల్లితెర మీద రాణించిన స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు చేస్తున్న ప్రయత్నం
  • ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ తో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అవుతున్నాడు
  • లహరి మ్యూజిక్ విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది
Pradeep Machiraju: 30 రోజుల్లో ప్రేమించటం ఎలా ట్రైలర్ వచ్చేసింది

Trending News