Prabhas Craze: ఏమాత్రం తగ్గని ప్రభాస్ క్రేజ్.. ఏడాది మొత్తం అదే హవా!

Prabhas Stood Number 1 :  తెలుగులో టాప్ హీరోలు ఎవరు? అని ప్రతినెలా సర్వే నిర్వహించి లిస్ట్ విడుదల చేసే ఆర్ మాక్స్ మీడియా సంస్థ డిసెంబర్ 2022 సంవత్సరానికి లిస్టు రిలీజ్ చేయగా అందులో కూడా ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 11, 2023, 03:22 PM IST
Prabhas Craze: ఏమాత్రం తగ్గని ప్రభాస్ క్రేజ్.. ఏడాది మొత్తం అదే హవా!

Prabhas Stood Number 1 in Most popular male Telugu film stars December 2022 List: తెలుగులో టాప్ హీరోలు ఎవరు? అని ప్రతినెలా సర్వే నిర్వహించి లిస్ట్ విడుదల చేసే ఆర్ మాక్స్ మీడియా సంస్థ డిసెంబర్ 2022 సంవత్సరానికి గాను ఒక లిస్ట్ విడుదల చేసింది.  ఎప్పటిలాగే ఈ లిస్టులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటి స్థానాన్ని సంపాదించాడు. ఇక  రెండవ స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు.

ఇక ఎప్పుడూ ఏడు -ఎనిమిది స్థానాలలో ఉండే రామ్ చరణ్ ఈసారి మూడవ స్థానానికి ఎగబాకాడు, అలాగే అల్లు అర్జున్ నాలుగో స్థానం దక్కించుకున్నారు.

ఇక ఈ మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో మహేష్ బాబు ఐదవ స్థానం సంపాదించుకున్నాడు, అలాగే పవన్ కళ్యాణ్ ఆరో స్థానం దక్కించుకున్నారు.

ఇక నేచురల్ స్టార్ నాని ఏడవ స్థానం సంపాదించగా విజయ్ దేవరకొండ ఎనిమిదవ స్థానం సంపాదించారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదవ స్థానం సంపాదించగా అదే సమయంలో రవితేజ పదో స్థానం సంపాదించడం గమనార్హం. ఇక వీరిలో ప్రభాస్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుండగా మిగతా స్టార్లు కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో తమ సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: Waltair Veerayya Copy Dialouge: 30 యియర్స్ పృధ్వి డైలాగ్ కాపీ కొట్టిన చిరు.. ఇదేందయ్యా ఇదీ!

Also Read: Chiranjeevi on AP Govt: ఏపీ ప్రభుత్వ తీరుపై చిరు స్పందన.. పవన్ కళ్యాణ్ డైలాగ్ తో ఆసక్తికర కామెంట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News