Prabhas birthday gift: బర్త్ డే గిఫ్టుపై ప్రభాస్ పోస్ట్

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ( Prabhas, Pooja Hegde ) జంటగా నటిస్తున్న 'రాధే శ్యామ్' మూవీకి సంబందించిన అప్‌డేట్ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అక్టోబర్ 23 అనగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ ( Radheshyam motion poster ) విడుదల చేయనున్నారు. శనివారం ప్రభాస్ తన ఇన్‌స్టాలో "మోషన్ పోస్టర్ ద్వారా అక్టోబర్ 23న రాధే శ్యామ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయండి" అని ఓ పోస్టర్ షేర్ చేశాడు.

Last Updated : Oct 18, 2020, 03:21 AM IST
Prabhas birthday gift: బర్త్ డే గిఫ్టుపై ప్రభాస్ పోస్ట్

రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే ( Prabhas, Pooja Hegde ) జంటగా నటిస్తున్న 'రాధే శ్యామ్' మూవీకి సంబందించిన అప్‌డేట్ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అక్టోబర్ 23 అనగా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ ( Radheshyam motion poster ) విడుదల చేయనున్నారు. శనివారం ప్రభాస్ తన ఇన్‌స్టాలో "మోషన్ పోస్టర్ ద్వారా అక్టోబర్ 23న రాధే శ్యామ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయండి" అని ఓ పోస్టర్ షేర్ చేశాడు. Also read : Rajasekhar, Jeevitha: రాజశేఖర్, జీవిత, ఇద్దరు కూతుళ్లకు కరోనా

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Feel the #BeatsOfRadheShyam on 23rd October through a motion poster. Stay tuned! @director_radhaa @hegdepooja @uvcreationsofficial @tseriesfilms @gopikrishnamvs #KrishnamRaju #BhushanKumar #VamsiReddy @uppalapatipramod @praseedhauppalapati #AAFilms @radheshyamfilm #RadheShyam

A post shared by Prabhas (@actorprabhas) on

పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్ర నిర్మాతలు ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేస్తూ.. సినిమాలో పూజా హెగ్డే పాత్ర పేరు 'ప్రేరణ' అని వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా మోషన్ పోస్టర్‌నే విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ( Radheshyam music director ) గురించి కూడా సస్పెన్స్‌ కొనసాగిస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజున మ్యూజిక్ డైరెక్టర్‌ని కూడా అనౌన్స్ చేయనున్నారు అని టాక్. 

రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ( Director Radhakrishna Kumar ) ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. Also read : Amma Rajasekhar: అమ్మరాజశేఖర్ ఎంతపని చేశాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News