Ustaad Bhagat Singh: ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్దంటున్న ఉస్తాద్ భగత్ సింగ్

Ustaad Bhagat Singh First Glimpse: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది చూసేయండి మరి. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 11, 2023, 05:15 PM IST
Ustaad Bhagat Singh: ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్దంటున్న ఉస్తాద్ భగత్ సింగ్

Ustaad Bhagat Singh First Glimpse: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత సూపర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అప్పట్లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ అనే సినిమాని తెలుగులో గబ్బర్ సింగ్ పేరుతో తెరకెక్కించి రిలీజ్ చేశారు. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా అప్పట్లోనే అనేక రికార్డులు బదులు కొట్టింది. అలాంటి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కలిసి మరో సినిమా చేస్తున్నారు.

Also Read: Simran Choudhary Photos: షర్ట్ విప్పేసి 'బ్రా' అందాలతో సిమ్రాన్ అరాచకం.. ఈ హీటు తట్టుకోగలరా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News