న‌వంబ‌ర్ 3న "నెక్ట్స్ నువ్వే" రిలీజ్

Last Updated : Oct 25, 2017, 03:08 PM IST
న‌వంబ‌ర్ 3న "నెక్ట్స్ నువ్వే" రిలీజ్

ఆదిసాయికుమార్ హీరోగా, ప్రభాకర్.పి ని దర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్రముఖ నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్న ‘నెక్స్ట్ నువ్వే’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్షన్ వర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌లే విడ‌దల‌య్యి మంచి స్పంద‌న పొందుతుంది. హీలేరియ‌స్ కామెడి థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని న‌వంబ‌ర్ 3న A స‌ర్టిఫికేట్ తో విడులవుతుంది.

నటీ నటులు : ఆది, రశ్మి గౌతం, వైభవి, బ్రహ్మాజీ
మ్యూజిక్ : సాయి కార్తీక్
నిర్మాణం : V4 మూవీస్
నిర్మాతలు : బన్నీ వాస్ , జ్ఞానవేల్ రాజా, వంశీ , ప్రమోద్
స్క్రీన్ ప్లే -దర్శకత్వం : ప్రభాకర్

Trending News